AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Temple Snake: రామాలయంలో అద్భుత దృశ్యం.. శివలింగంపై ప్రత్యక్షమైన నాగుపాము

రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆల‌యంలో శివ‌లింగాన్ని నాగుపాము చుట్టుకుని క‌నిపించింది. ఆ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు మొదట భయాందోళనకు గురయ్యారు.. కానీ, ఆ తర్వాత నాగరాజు సమేత శివలింగ దర్శన భాగ్యం తమకు కలిగిందంటూ ఆనందంతో ఉక్కిబిక్కిరి అయ్యారు.

Ram Temple Snake: రామాలయంలో అద్భుత దృశ్యం.. శివలింగంపై ప్రత్యక్షమైన నాగుపాము
Ram Temple Snake
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jan 27, 2024 | 8:44 PM

Share

దేవుడిపై భక్తులు గుళ్లకు వెళ్లటం, పూజులు చేయటం సర్వసాధారణం..అయితే, దేవుడు ఉన్నాడని చెప్పేందుకు కొన్నిసార్లు ఊహాతీతమైన అద్భుతాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే గతంలో నంది విగ్రహం పాలు తాగిందని, హనుమంతుడు నోటికి అందించిన నీరు, పాలు మాయం చేశాడని అనేక వార్తలు విన్నాం. చూశాం.. మొన్నటికి మొన్న వేప చెట్టు నుండి పాలు కారటం కూడా చూశాం.. ఇదంతా అమ్మవారి మహిమగా భక్తులు పసుపు కుంకుమలతో పూజలు చేయటం, మొక్కులు చెల్లించటం చూశాం.. రావిచెట్టుకు నీళ్లు కారటం కూడా చూశాం.. ఇప్పుడు అలాంటి మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. హుజూరాబాద్ – రామాలయం వద్ద ఉన్న శివలింగంపై నాగుపాము ప్రత్యక్షమైంది. శివ‌లింగం చుట్టూ చుట్టుకొని నాగుపాము చుట్టుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

హుజూరాబాద్‌ పట్టణంలోని రామాలయ గర్భ గుడికి ఎదురుగా ఉన్న శివలింగంపై ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. ఆల‌యంలో శివ‌లింగాన్ని నాగుపాము చుట్టుకుని క‌నిపించింది. ఆ సుందర దృశ్యాన్ని చూసిన భక్తులు మొదట భయాందోళనకు గురయ్యారు.. కానీ, ఆ తర్వాత నాగరాజు సమేత శివలింగ దర్శన భాగ్యం తమకు కలిగిందంటూ ఆనందంతో ఉక్కిబిక్కిరి అయ్యారు.

ఇవి కూడా చదవండి

అదేవిధంగా ఆలయ అర్చకులు నాగేంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అమోఘమైన సంఘటన చూసేందుకు రామాలయానికి పట్టణ ప్రజలు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు విడుదలై వైరల్ అవుతోంది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!