Viral Video: మనుగడ కోసం పోరాటం.. కొండచిలువ, కొమోడో డ్రాగన్‌ల మధ్య భీకర యుద్ధం..

అడవిలోని రెండు సరీసృపాలు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. బతకడం కోసం జరిగిన పూర్తి ఘర్షణకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక కొండచిలువ , కొమోడో డ్రాగన్ ల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం.

Viral Video: మనుగడ కోసం పోరాటం.. కొండచిలువ, కొమోడో డ్రాగన్‌ల మధ్య భీకర యుద్ధం..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Nov 25, 2023 | 12:28 PM

ప్రకృతిలో ప్రతి జీవి జీవితం కోసం పోరాడాల్సిందే.. అది సృష్టి నియమం. కొన్ని బతకడం కోసం జీవన పోరాటం చేస్తే.. మరికొన్ని ఆహారం కోసం ప్రాణం కోసం.. పంతం కోసం ఇలా రకరకాల పోరాటాలు చేస్తాయి. ఇది ప్రకృతి నియమం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇందులో అడవిలోని రెండు సరీసృపాలు ఒకదానితో ఒకటి పోరాడుతున్నాయి. బతకడం కోసం జరిగిన పూర్తి ఘర్షణకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఇది ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. ఒక కొండచిలువ , కొమోడో డ్రాగన్ ల మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం.

వీడియోలో ఒక భారీ పెద్ద కొండచిలువ.. ఒక భారీ కొమోడో డ్రాగన్ ని చుట్టేసింది. తన శరీరంతో బలమైన శరీరంతో కొమోడో డ్రాగన్  చుట్టేసి చంపెయ్యడానికి ప్రయత్నిస్తుంటే.. కొండ చిలువ నుంచి విడిపించుకోవడానికి తాను కూడా ఏమి తక్కువ తినలేదంటూ .. కొండా చిలువ తలను నోటితో కరచి పట్టుకుంది. ఈ రెంటి మధ్య జరుగుతున్న పోరాటం డూ-ఆర్-డై అన్న రీతిలో చాటుతోంది. తమ మనుగడను నిలుపుకోవడానికి ఒక దానితో ఒకటి పోరాడుతున్న తీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

మనుగడ కోసం పోరాటం

వీడియోలో భారీ కొండ చిలువ కొమొడో డ్రాగన్‌ ని చుట్టేసింది. కొమొడో డ్రాగన్‌ అంటే భూమి మీద జీవిస్తున్న  బల్లి జాతికి చెందిన భయంకరమైన అతి పెద్ద జంతువుతో ఓ రేంజ్ లో పోరాడుతోంది. కొండ చిలువ పట్టు నుంచి విడిపించుకోవడానికి కొమొడో డ్రాగన్‌ పోరాడుతోంది. రెండు జంతువులూ ఒకదానితో ఒకటి తలపడుతున్న ఈ వీడియో పలువురు నెటిజన్లను ఆకర్షించింది. ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.  కొండచిలువ భారీ పిల్లి రెండూ ఓడిపోవడానికి రెడీగా లేదు. అదే సమయంలో ఇది మనుగడకు సంబధించిందని ఒకరు కామెంట్ చేస్తే.. స్వేచ్ఛ కోసం పోరాటం , ఎప్పటికీ లొంగిపోను అన్నట్లుగా యుద్ధం సాగుతోంది అని మరొకరు.. కొమోడో డ్రాగమ్ ఎల్లప్పుడూ ఉత్తమమైన జీవి అంటూ ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి