Puzzle Challenge: ఇది కదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫజిల్‌ను చేజ్ చేస్తే మీకన్నా జీనియస్ లేనట్లే!

Viral Photo: పదును పెడితేనే కత్తి షార్ప్‌గా ఉంటుంది. కూరగాయలు రోజూ తరుగుతుంటేనే.. అది సరిగా తెగుతుంది. లేదంటే తుప్పు పట్టి పనికిరాకుండా పోతుంది.

Puzzle Challenge: ఇది కదా అసలైన ఛాలెంజ్.. ఈ ఫజిల్‌ను చేజ్ చేస్తే మీకన్నా జీనియస్ లేనట్లే!
Puzzle Pic
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 30, 2022 | 6:37 PM

Viral Photo: పదును పెడితేనే కత్తి షార్ప్‌గా ఉంటుంది. కూరగాయలు రోజూ తరుగుతుంటేనే.. అది సరిగా తెగుతుంది. లేదంటే తుప్పు పట్టి పనికిరాకుండా పోతుంది. ఈ లాజిక్ మనుషులకు కూడా వర్తిస్తుంది. మెదడుకు పని చెబితేనే.. అది షార్ప్‌గా పని చేస్తుంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులలోనైనా సమయస్ఫూర్తిగా స్పందిస్తుంటుంది. అందుకే చాలా మంది లెటర్ ఫజిల్స్, మ్యాథమెటిక్ ఫిజిల్స్ చేస్తుంటారు. తమ మేధస్సుకు మరింత పదును పెడుతుంటారు. అయితే, కొన్ని ఫజిల్స్ చిన్న చిన్నగానే ఉంటాయి. కానీ వాటిని కనిపెట్టడానికి తల గోక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కళ్ల ముందే ఆన్సర్ ఉన్నా కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. తాజాగా అలాంటి ఫజిల్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇది చిన్నపాటి మ్యాథమెటిక్ ఫజిల్. చాలా సింపుల్‌గానే ఉన్నప్పటికీ.. ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. సరిగ్గా దృష్టి కేంద్రీకరిస్తే.. ఆన్సర్‌ను ఇట్టే చెప్పేయొచ్చు. ఇంతకీ ఆ ఫజిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

‘3 డిజిట్ లాక్ కోడ్’ అంటే ఏమిటి? ఇటీవ‌ల ఫోటో సోషల్ మీడియా గ్రూప్‌లలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో లాజికల్ రీజనింగ్ ఫజిల్ ఉంది. సాధారణంగా చాలా మంది తమ ఫోన్‌కు న్యూమరికల్ పాస్‌వర్డ్స్ పెడుతుంటారు. ఇక్కక కూడా న్యూమరికల్ పాస్‌వర్డ్ చేజ్ చేయాలని ఛాలెంజ్ విసిరారు. 5 ఆప్షన్స్‌ ఇచ్చి.. 3 అంకెల పాస్‌వర్డ్‌ను కనిపెట్టమని సవాల్ విసిరారు. దీనిని కనిపెట్టేందుకు క్లూస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ క్లూస్ ఏంటి? ఆ ప్రశ్న ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం..

Puzzle

Puzzle

ప్రశ్న.. న్యూమరికల్ లాక్‌లో 3 నెంబర్స్ పాస్ వర్డ్ ఉంది.

ఆప్షన్స్ & సమాధానం.. సూచన 1 : (6,8,2) ఒక సంఖ్య సరైనది & సరైన స్థానంలో ఉంది. సూచన 2 : (6,1,4) ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది. సూచన 3 : (2,0,6) రెండు సంఖ్యలు సరైనవి కానీ తప్పుగా ఉంచబడ్డాయి. సూచన 4: (7,3,8) ఏదీ సరైనది కాదు. సూచన 5 : (7,8,0) ఒక సంఖ్య సరైనది కానీ తప్పుగా ఉంచబడింది.

1. సూచన 1 & 2 ద్వారా 6 అనేది సరైనది కాదని నిర్ధారణ అయ్యింది. 2. సూచన 3 ద్వారా 2 & 0 సరైన సంఖ్యలు అని నిర్ధారణ అయ్యింది. 3. సూచన 4 & 1 ద్వారా 2 సరైన స్థానంలో ఉంచబడిందని నిర్ధారించుకోవచ్చు. 4. అంటే _ _ 2 అవుతుంది. 5. సూచన 3, 4 & 5 ప్రకారం. (2,0,6) & (7,8,0) ‘0’ సరికాని స్థానంలో ఉంచడం జరిగింది. 5. అంటే (0 _ 2) 6. సూచన 2 ద్వారా మధ్యలో ఉండే సంఖ్య్ 4 అని క్లియర్ అవుతుంది. 7. ఫైనల్ ఆన్సర్ ‘042’

Also read:

Telangana Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై అలా చేశారంటే అంతే సంగతలు..!

TSTET 2022: టెట్ అభ్యర్థులూ బీ అలర్ట్.. టెట్‌ వెబ్‌‌సై‌ట్‌లో పాత హాల్‌‌టి‌కెట్లు..

Telangana: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..

వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..