Photo Puzzle: ఇక మొదలెడదామా.! ఈ ఫోటోలో ‘Y’లను సెకన్లలో గుర్తిస్తే మీరే ఖతర్నాక్..!

సాధరణంగా అందరూ తమ బోరింగ్ టైం గడిచేందుకు.. వెబ్ సిరీస్‌లు లేదా ఫన్నీ వీడియోలు చూస్తుంటారు..

Photo Puzzle: ఇక మొదలెడదామా.! ఈ ఫోటోలో 'Y'లను సెకన్లలో గుర్తిస్తే మీరే ఖతర్నాక్..!
Optical Illusion
Follow us

|

Updated on: Apr 04, 2023 | 5:55 PM

సాధరణంగా అందరూ తమ బోరింగ్ టైం గడిచేందుకు.. వెబ్ సిరీస్‌లు లేదా ఫన్నీ వీడియోలు చూస్తుంటారు. అయితే కొందరు మాత్రమే ఫన్‌తో పాటు కాస్త మెదడుకు మేత వెయ్యాలని అనుకుంటారు. ఇందుకేనేమో.. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ అంతటా ఫోటో పజిల్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి మీకు కూడా ఫోటో పజిల్స్ అంటే ఇష్టమేనా.? రోజూ ఏదొక పజిల్ సాల్వ్ చేసేస్తుంటారా.? అయితే లేట్ ఎందుకు తాజాగా నెట్టింట‌లో వైరల్ అవుతున్న ఓ ఫోటో పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా పట్టు పట్టేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? చూడగానే ఠక్కున అక్కడున్నది ‘X’ అక్షరం అని చెప్పేస్తారు. ప్రతీ లైన్‌లోనూ అదే అక్షరం ఉందని అనుకుంటే.. మీరు పొరబడినట్లే. అక్కడ ఆ ‘X’తో పాటు ‘Y’ లెటర్స్ కూడా ఉన్నాయ్. అవి ఎక్కడున్నాయో.. మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి. ఒకవేళ మీరే మేధావులైతే.. ఇంకా ముందుగానే ఈ పజిల్ సాల్వ్ చేసేయండి. మరి లేట్ ఎందుకు మీ మెదడుకు పదును పెట్టి.. బుర్రకు కాస్త పని చెప్పండి.. ‘Y” అక్షరాన్ని గుర్తించండి. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెడితే మీరే తోపులు.. కానీ ట్రై చేయకుండా మాత్రం ఆన్సర్ చూడొద్దు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.