Viral Photo: కనిపెడితే తోపులే.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడ నక్కి ఉందో చెప్పగలరా..?

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి. తాజాగా మీ కోసం ఓ క్లిష్టమైన పజిల్ తీసుకొచ్చాం. ఈ ఫోటోలో చిరుత ఎక్కడ ఉందో 20 సెకన్లలో కనిపెడితే మీ ఐ ఫోకస్ నెక్ట్స్ లెవల్ అంతే....

Viral Photo: కనిపెడితే తోపులే.. ఈ ఫోటోలో చిరుత ఎక్కడ నక్కి ఉందో చెప్పగలరా..?
Find The Leopard
Follow us
Ram Naramaneni

|

Updated on: May 29, 2024 | 3:22 PM

మీరు ఇన్‌స్టా, ట్విట్టర్,ఫేస్ బుక్(faceboook), స్నాప్ చాట్ యూజ్ చేస్తున్నారా..?.  అయితే ఈ మధ్య కాలంలో ఫోటో పజిల్స్ కూడా తారసపడే ఉంటాయ్. ఇవి ఈ మధ్య మస్త్ వైరల్ అవతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ అంటే.. ఉన్నవి లేనట్లు.. లేనివి ఉన్నట్లు ఉండి.. మీ కళ్లను మాయ చేస్తాయి. మంచి ఆట విడుపుగా ఉంటాయ్. మీ బుర్రను ఇవి యాక్టివ్ చేస్తాయ్. వీడని చిక్కుముళ్లుగా ఉండి మీతో రివర్స్ గేమ్ ఆడతాయి. ఎంతసేపు చూసినా అందులో దాగి ఉన్నది కనిపించక కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది. అయితే వాటిని సాల్వ్ చేస్తే మాత్రం.. ఏదో సాధించిన ఫీల్ వస్తుంది. ఈ ఫోటో పజిల్స్ మీ ఐ ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో కూడా చెప్పేస్తాయ్. వీటిని సాల్వ్ చేయాలంటే సహనం కూడా అవసరం. ఇచ్చిన టాస్క్‌ కనీసం ట్రై చేయకుండా.. లేదని వెంటనే సమాధానం చూసేస్తే.. అంత మజా ఉండదు.

తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటో ఓ ఫారెస్ట్ ఏరియాలో తీసిందిగా అర్థమవుతుంది. ఆ ఫోటోలో ఒక చిరుత దాగి ఉంది. దాన్ని కనిపెట్టడం మీకిచ్చే టాస్క్. మీ చూపుల్లో ఎంత పదును ఉందో తెలుసుకోవడానికి కావాలనే ఫోటోను బ్లాక్ అండ్ వైట్ చేసి ఇచ్చాం. ఒకవేళ కొద్ది సమయంలోనే మీరు చిరుతను కనిపెడితే మీ కంటి చూపుల్లో తీక్షణత నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. మా వల్ల కాదు అని చేతులెత్తేస్తే.. ఇక చేసేదేం లేదు. మీరు ఓటమిని అంగీకరించినట్లే. కిందన చిరుత ఉన్న చోట సర్కిల్ చేసి ఉన్న ఫోటోను ఇచ్చాం. అక్కడ చెక్ చేయండి. ప్రజంట్ ఈ క్రేజీ పజిల్ నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. నెక్ట్స్ టైమ్ మరీ ఖతర్నాక్ పజిల్‌తో మీ ముందుకు వస్తాం.. బై.. బై.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leopard

Leopard

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..