AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓ మై గాడ్.! ఏకంగా ప్రైవేట్ పార్టుపైనే కాటేసిన పాము.. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది..

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది ఈ విషసర్పలతో గేమ్సా.! ఇంకేమైనా ఉందా.. గుండె ప్యాంట్‌లోకి జారినట్టే.. ఇదిలా ఉంటే.. ఎండాకాలం ముగింపునకు వచ్చింది. వర్షాకాలం కూడా ప్రారంభమైనట్టే.. ఈ సమయంలోనే కొండ ప్రాంతాల్లో చాలామంది..

Viral Video: ఓ మై గాడ్.! ఏకంగా ప్రైవేట్ పార్టుపైనే కాటేసిన పాము.. ఆ తర్వాత జరిగిన సీన్ ఇది..
Viral Video
Ravi Kiran
|

Updated on: May 29, 2024 | 2:01 PM

Share

సాధారణంగా పాములను దూరం నుంచి చూస్తేనే దడుసుకుని చస్తాం. అలాంటిది ఈ విషసర్పలతో గేమ్సా.! ఇంకేమైనా ఉందా.. గుండె ప్యాంట్‌లోకి జారినట్టే.. ఇదిలా ఉంటే.. ఎండాకాలం ముగింపునకు వచ్చింది. వర్షాకాలం కూడా ప్రారంభమైనట్టే.. ఈ సమయంలోనే కొండ ప్రాంతాల్లో చాలామంది ప్రజలు పాము కాటులకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రెక్కింగ్, హైకింగ్‌కు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి పాము కాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో ఓ విచిత్రమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు.. అనూహ్యంగా అతడి జననాంగాలను ఓ భారీ పాము కాటేస్తుంది. ఇక ఆ పామును బయటపడేందుకు పడరాని పాట్లు పడ్డాడు సదరు వ్యక్తి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ‘masterfishes’ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటివరకు 4.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దానిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి:  మీరు తోపులని ఫీలవుతున్నారా.? దమ్ముంటే ఇందులో ‘B’ అక్షరాన్ని కనిపెట్టండి.!

ఇది చదవండి: ధైర్యవంతులే చూడండి.! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30 పాములు.. ఒకే చోట చేరి..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో