AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీ కళ్లు షార్పేనా.. ఐతే ఈ చిత్రంలో దాగి ఉన్న యాపిల్‌ను 5 సెకన్లలో కనిపెట్టండి!

మీరు తెలివైన వారేనా.. మీ కంటిచూపు ఫర్ఫెక్ట్‌గా ఉందని మీరు అనుకుంటున్నారా? అయితే మీకో టెస్ట్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో కోళ్లు, బాతుల మధ్య దాగి ఉన్న యాపిల్ పండును మీరు 5 సెకన్లో కనిపెట్టాలి. మీ కళ్లు నిజంగానే షార్ప్‌గా ఉంటే మీరు ఈజీగా ఆ పండును కనిపెట్టవచ్చు. ట్రై చేయండి చూద్దాం.

Optical illusion: మీ కళ్లు షార్పేనా.. ఐతే ఈ చిత్రంలో దాగి ఉన్న యాపిల్‌ను 5 సెకన్లలో కనిపెట్టండి!
Optical Illusion Test
Anand T
|

Updated on: Jul 07, 2026 | 8:21 PM

Share

తరచూ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యే అనేక రకాల మ్యాథ్స్ పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్ వంటి చిత్రాలు జనాల బ్రెయిన్‌కు పని చెప్పడమే కాకుండా తెలివితేటలను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది టైం దొరినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపుతూ ఉంటారు. దీంతో ఇవి ఎక్కవగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇవి చిక్కులతో కూడుకుంటాయి కాబట్టి వీటిని సాల్వ్ చేసేందుకు మన మైండ్‌కు బాగా పదును పెట్టాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ మన ఆలోచనా శక్తిని పెంచడంతో, కంటిచూపును మెరుగుపర్చడంలో, ఏకాగ్రతను పెంచడంతో సహాయపడుతుంది. అలాగే మన నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను మనం ఎలా ఎదురుకోవాలో కూడా తెలియజేస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి ఫజిల్ చిత్రాలను సాల్వ్ చేయడం ద్వారా తెలివితేటలను పెంచుకోవాలని చూస్తుంటే.. ఇదే మంచి అవకాశం. తాజాగా ఇలాంటి చిత్రమే మరొకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇక్కడ మీ టాస్క్ ఏంటంటే.. ఈ చిత్రంలో దాగి ఉన్న యాపిల్‌ను మీరు కనిపెట్టాలి. దీన్ని మీరు సాల్వ్ చేయగలరో లేదో ట్రై చేయండి.

వైరల్ చిత్రంలో ఏముంది

ఎస్కేప్ మనోర్’ (escape manor) అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ నుంచి పోస్ట్‌ అయిన చిత్రం ప్రకారం.. ఈ చిత్రంలో మీకు కోళ్లు, బాతులు, గుమ్మడికాయల కుప్పలు కనిపిస్తాయి. అయితే కార్టూన్‌లా కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక యాపిల్ పండు కూడా ఉంది. ఇక్కడ మీ టాస్క్ ఏమిటంటే.. ఆ పండును మీరు ఐదు సెకన్ల లోపు కనిపెట్టాల్సి ఉంటుంది. ఈ సవాల్‌కు మీరు సిద్ధమయితే మీ టైం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.

పోస్ట్ చూడండి.,,

View this post on Instagram

A post shared by Escape Manor (@escape_manor)

యాపిల్ పండును గుర్తించగలిగారా?

అయితే ఈ చిత్రం డిజైన్ కారణంగా చూసిన వెంటనే ఇందులో ఉన్న యాపిల్‌ను గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది.కానీ మీరు కళ్లు షార్ప్‌గా ఉంటే ఈజీగా దాన్ని కనిపెట్టవచ్చు. ఒక వేళ మీరు నిర్ణత కాల వ్యవధిలో ఈ చిత్రంలోని యాపిల్‌ను కనిపెట్టి ఉంటే కంగ్రాట్స్.. మీరు సమాధానం కనిపెట్టలేకపోయినా ఏం పట్లేదు. సమాధానం ఈ కింద వైట్ కలర్‌ సర్కిల్లో ఉంచాం. అక్కడ మీరు యాపిల్‌ను గుర్తించవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?