Cinema: ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమాలు.. మీ భార్యలతో కలిసి చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..
చాలా మంది సినిమా ప్రేమికులు ఇప్పుడు తమ కుటుంబాలతో కలిసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. అయితే, కుటుంబంతో కలిసి చూడటానికి కొంచెం ఇబ్బందిగా అనిపించే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాగే భార్యలతో కలిసి సినిమాలు చూడాలంటే భర్తలు భయపడే చిత్రాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మహిళ అనుకుంటే ఏదైనా సాధించాలనుకుంటే ఎంతగైనా తెగిస్తుందనే అంశాలను వెల్లడించాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
