ఫోన్ పే కాదు ఇది ఫేక్ పే.. పేమెంట్ స్క్రీన్ చూసి మురిసిపోతే అంతే.. ఈ ట్రిక్‌తో ఇట్టే పట్టేయండి!
ప్రస్తుతం నకిలీ పేమెంట్ యాప్‌ల మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఈ మోసాల ఉచ్చులో పడకుండా ఉండాలంటే, కొనుగోలుదారుడి మొబైల్ స్క్రీన్‌ను మాత్రమే కాకుండా మీ బ్యాంక్ ఖాతా మర్చంట్ యాప్ నోటిఫికేషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఆ తరువాత మాత్రమే దీనిని నమ్మాలి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
