AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలం వచ్చిందంటే సీతాఫలం సీజన్.. ఈ సహజ పండు కోసం ఎగబడుతున్న జనం!

చలికాలం మొదలుకాగానే.. సీతాఫలాలు మార్కెట్లోకి వస్తాయి. ఓవైపు చలి.. మరోవైపు సీతాఫలం తింటే.. ఆ మజా వేరే తీరు.. అంతేకాకుండా పూర్తిగా సహజ సిద్ధంగా ఈ ఫలం లభిస్తుంది. మిగతా పండ్లులన్ని.. కచ్చితంగా మారిన ఈ ఒక్క పండు మాత్రమే కలుషితం కాలేదు.. ఈ సీతాఫలాన్ని నేచురల్ ఫ్రూట్ గా పిలుస్తుంటారు.

G Sampath Kumar
| Edited By: |

Updated on: Oct 06, 2026 | 12:55 PM

Share
చలికాలం మొదలుకాగానే.. సీతాఫలాలు మార్కెట్లోకి వస్తాయి. ఓవైపు చలి.. మరోవైపు సీతాఫలం తింటే.. ఆ మజా వేరే తీరు.. అంతేకాకుండా పూర్తిగా సహజ సిద్ధంగా  ఈ ఫలం లభిస్తుంది. మిగతా పండ్లులన్ని.. కచ్చితంగా మారిన ఈ ఒక్క పండు మాత్రమే కలుషితం కాలేదు.. ఈ సీతాఫలాన్ని నేచురల్ ఫ్రూట్ గా పిలుస్తుంటారు. ఈ సీజన్లో ఒక్కసారైనా ఈ పండును తినాలనిపిస్తుంది. ఇప్పటికీ కొండలు గుట్టలు అటవీ ప్రాంతాల మాత్రమే ఈ నేచురల్ ఫ్రూట్ లభిస్తుంది.

1 / 5
ఈ సీతాఫలంలో ఔషధ గుణాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సీజన్లో ఈ పండు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు. చిన్నారుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఎంతో ఆసక్తిగా ఈ పనులు తింటున్నారు. అయితే ప్రతికూల వాతావరం కారణంగా దిగుబడి పైన ప్రభావం చూపింది. మార్కెట్లో మాత్రం తక్కువగానే ఈ సీతాఫలం లభిస్తుంది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా సీతాఫలాల చెట్లు ఉన్నాయి.

2 / 5
 కరీంనగర్ తో పాటు పట్టణాల్లో సీతాఫలాలు అమ్ముతున్నారు.. ప్రతికూల వాతావరణం కారణంగా కాస్త నాణ్యతకు తగ్గింది. సైజు కూడా తక్కువగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో కోతుల సంచారం కారణంగా చెట్టు పైన ఉన్న సీతాఫలాలు మొత్తం తినేస్తున్నాయి. దీని కారణంగా సీతాఫలాలు లభించడమే కష్టంగా మారింది. ఓవైపు ప్రతికూల వాతావరణం.. మరోవైపు కోతుల దాడుల కారణంగా సీతాఫలం మార్కెట్లోకి తక్కువగా వస్తుంది.

3 / 5
అయితే రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో ఆసక్తితో సీతాఫలాలను కొనుగోలు చేస్తున్నారు వినియోగదారులు.. కేవలం 40 రోజులు మాత్రమే ఈ సీతాఫలాలు మార్కెట్లో దొరుకుతాయి. తర్వాత దిగుబడి రాదు. దీని కారణంగా కచ్చితంగా ఈ సీజన్లోనే సీతాఫలం తినాలని ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దసరా పండుగ వరకి మార్కెట్ మరింత బిజీగా మారనుంది. అప్పటివరకు కాయ సైజు కూడా పెరగనుంది.

4 / 5
కొంతమంది కాయలు తీసుకువెళ్లి ఇంటి వద్దనే మాగబెట్టుకొని ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం తింటారు. ఈ సీతాఫలాల్ని చిన్న చిన్న బుట్టలో పెట్టి వ్యాపారస్తులు అమ్ముతున్నారు. రుచితో పాటు ఎలాంటి కెమికల్ లేకుండా ఈ పండు ఉండడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. తెలంగాణలో.. ఎక్కువగా ఈ ప్రాంతంలోనే సీతాఫలాలు లభిస్తున్నాయి. దీంతో బంధువులకు కూడా ఈ సీజన్లో సీతాఫలాలను పంపిస్తున్నారు.

5 / 5
Follow Us