ఇవి రోజూ తింటే యవ్వనం ఉరకలెయ్యడం గ్యారంటీ.. కనిపిస్తే అస్సలు వదలొద్దు!
ప్రతి ఆకు, పండు, కూరగాయ, గింజ, దుంప, వేరు వంటి వాటిలో ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ వంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, మనం ఆహారాన్ని పాలిష్ చేయడం, వండటం, వేపడం, దేవి తినటం, నిల్వ ఉంచడం వంటి తప్పుల వలన ఈ పోషకాలు నశించిపోతున్నాయి. జంతువులు ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
