Gold Price: హమ్మయ్య.. మళ్లీ దిగొస్తున్న బంగారం ధరలు.. తులంపై ఎంత తగ్గిందంటే?
బంగారం కొనేవారికి ఇదో గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు సడెన్‌గా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ధరల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. మరి తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
