Cinema : ఇదెక్కడి సినిమా రా బాబూ.. ఓటీటీని షేక్ చేస్తున్న మూవీ.. ఒంటరిగా చూడాల్సిందే!
ప్రస్తుతం ఓటీటీలో హారర్, సస్పెన్స్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. కానీ వీటన్నింటిని కాదని ఒక సిరీస్ మాత్రం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సత్తా చాటుతుంది. 2019లో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ మూవీ పేరెంటో తెలుసుకుందామా.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
