Optical Illusion: సముద్రం గడ్డి మధ్యలో దాగున్న మొసలి.. 12 నిమిషాల్లో కనిపెడితే మీ పరిశీలన శక్తి అమోఘం

సముద్రపు తీరం వద్ద ఉన్న పచ్చటి గడ్డి మధ్య ఓ జంతువు దాక్కుంది. అయితే ఈ జంతువుని జనం  అస్సలు చూడలేకపోతున్నారు. మీరు ఈ సమస్యని పరిష్కరించాలనుకుంటే.. మీకు 12 సెకన్ల సమయం ఉంది.

Optical Illusion: సముద్రం గడ్డి మధ్యలో దాగున్న మొసలి.. 12 నిమిషాల్లో కనిపెడితే మీ పరిశీలన శక్తి అమోఘం
Optical Illusion
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2022 | 7:44 PM

Optical Illusion: ప్రస్తుతం నెటిజన్లు ఎక్కువగా పరిశోధిస్తుంది మెదడుకు పదును పెట్టే విషయాలను. ముఖ్యంగా ఆప్ట్‌కిల్ ఇల్యూజన్ చిత్రాలను ఆసక్తిగా వెదుకుతున్నారు.  ఎందుకంటే ఈ చిత్రాలు మొదటి సారిగా ప్రజల మనసును ఆకట్టుకున్నాయి. వీటిని చూసిన వెంటనే మనసుకు ముందు ఏమీ కనిపించదు. ఆ చిత్రంలో దాగున్న విచిత్రాన్ని కనుగొనాలంటే.. డేగ వలె పదునైన కళ్ళు ఉన్న వ్యక్తులకే సాధ్యం. ఆప్టికల్ భ్రమలను సులభంగా కనుగొనాలంటే.. పదునైన దృష్టి, పరిశీలన శక్తి ఉండాలి. ప్రస్తుతం నెట్టింట్లో ఒక ఆప్ట్‌కిల్ ఇల్యూజన్ చిత్రం హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం ప్రజలను తీవ్రంగా గందరగోళానికి గురి చేస్తోంది.

దూరం గా ఉన్న వస్తువులను చూడగలిగితే మీ చూపు సరిగ్గానే ఉంటుంది అంటారు. అయితే దగ్గరలో ఉన్నా ఏమీ చూడలేకపోతే ఏమంటారు..? మీ దృష్టి  బలహీనంగా ఉంది అంటారు. కొన్నిసార్లు మన ముందే కొన్ని విషయాలు జరుగుతాయి.. అయితే అవి భ్రమతో ఉండడంతో వాటిని మనం చూడలేం. అటువంటి ఓ చిత్రమే ఈ రోజుల్లో వార్తల్లో నిలిచింది. సముద్రపు తీరం వద్ద ఉన్న పచ్చటి గడ్డి మధ్య ఓ జంతువు దాక్కుంది. అయితే ఈ జంతువుని జనం  అస్సలు చూడలేకపోతున్నారు. మీరు ఈ సమస్యని పరిష్కరించాలనుకుంటే.. మీకు 12 సెకన్ల సమయం ఉంది. మీకు ఇచ్చిన సమయంలో సరైన సమాధానం ఇవ్వగలిగితే.. మీ పరిశీలన శక్తి అమోఘం.

ఆప్టికల్ భ్రమ

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ చిత్రంలో ఒక రిజర్వాయర్ ఉంది. పచ్చటి గడ్డి, గుర్రపు డెక్కలతో అందంగా ఉంది. ఆ పచ్చటి గడ్డిలో ఒక మొసలి దాక్కుంది.

Optical Illusion

Optical Illusion

మీకు ఆ మొసలి కనిపించకపోతే.. మేము ఇచ్చే చిన్న సూచన పాటించండి. మీరు కొన్ని సెకన్ల పాటు చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు ఖచ్చితంగా మొసలిని చూస్తారు. ఇప్పటికీ మీరు మొసలిని కనిపెట్టలేకపోతే.. చిత్రం ఎడమ వైపు చూడండి. సముద్రపు గడ్డిలోపల మొసలి దాక్కుని ఉంది.

Optical Illusion 1

Optical Illusion

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే