Photo Puzzle: మీకేనండి ఈ సవాల్.. 10 సెకన్లలో గుడ్లగూబను కనిపెట్టగలరా..?

సోషల్ మీడియాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించే వాటిలో ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా మెదడుకు మేతలా కూడా ఆ ఆప్టికల్‌ ఇల్యూజన్స్‌ ఉంటాయి. ఇక మరికొన్ని కంటి పవర్‌కు పరీక్ష పెట్టేవి ఉంటాయి. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Photo Puzzle: మీకేనండి ఈ సవాల్.. 10 సెకన్లలో గుడ్లగూబను కనిపెట్టగలరా..?
Find The Owl
Follow us

|

Updated on: Apr 20, 2024 | 7:44 PM

మీరు సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారా..? అయితే తికమక పెట్టే ఫోటో పజిల్స్ తారసపడే ఉంటాయ్. వీటిపై ఇప్పుడు నెటిజన్లు బాగానే ఆసక్తి కనబరుస్తున్నారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు.. మనల్ని మాయ చేస్తాయి ఇవి. మన బుర్ర ఎంత ఇస్మార్ట్, సునిశిత అంశాలపై మన ఫోకస్ ఎలా ఉంది.. మన కళ్ల ఫోకస్  ఏమాత్రం ఉంది వంటివి తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయ్. ఈ ఫోటోలో పాము నక్కి ఉంది కనిపెట్టగలరా.. ఈ చిత్రంలో విభిన్నంగా కనిపించే అక్షరం ఏంటి..  ఫోటోలో ఉన్న జంతువుఏంటి..? వంటి పజిల్స్ అనమాట. ఇలాంటి పజిల్స్ తో సలభం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. టైమ్ లిమిట్ లేకపోతే.. ప్రశాంతంగా వెతికి వాటి ఆచూకి పట్టొచ్చు. కానీ ఇంత సమయంలో కనుగొనాలి అంటేనే అసలు తిరకాసు మొదలవుతుంది. హడావిడిలో తప్పులో కాలేస్తారు. తాజాగా అలాంటి ఓ క్రేజీ పజిల్‌ను మీ ముందుకు తెచ్చాం.

పైన ఉన్న ఫోటోను నిశితంగా గమనించండి. ఓ చెట్టును బాగా ఫోకస్ చేశారు. అక్కడ ఓ గుడ్లగూబ కూడా ఉందండోయ్. ఆ చెట్టు బెరడు రంగులో అది ఇమిడిపోయింది. దాన్ని కేవలం 10 సెకన్లో ఎక్కడుందో కనిపెట్టాలి. మరీ కష్టమైన పజిల్ అయితే కాదు.. అందుకే అంత తక్కువ సమయం ఇచ్చాం.

మంచి ఐ ఫోకస్ ఉన్నవారు గుడ్లగూబ చాలామంది పట్టేసే ఉంటారు. దాన్ని కనుగొనలేని వారు నో వర్రీస్. ఆన్సర్ ఉన్న ఫోటోను మేము కింద ఇస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి పజిల్ ఇచ్చినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా వెతకండి.

Owl

Owl

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
ఉప్పు తక్కువగా తింటున్నారా..? మీరు డేంజర్‌లో ఉన్నట్టే.. జాగ్రత్త!
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
జాతకంలో శని దోషం తొలగాలంటే ఇంట్లో జమ్మి చెట్టుని ఇలా పూజించండి..
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
భారతదేశంలో అత్యంత ఖరీదైన విస్కీ బాటిల్‌ ఏదో తెలుసా?
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
బ్యాచ్‌ల వారీగా USAకు భారత క్రికెట్ జట్టు.. మొదటి వెళ్లేది వీరే
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
కమల్ హాసన్ పై డైరెక్టర్ ఫిర్యాదు..
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
హై యూరిక్‌ ఆసిడ్‌తో బాధపడుతున్నారా? నిమ్మకాయ, వామును అద్భుత ఔషధం!
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఏంటి? ప్రయోజనం ఏమిటి?
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..