Viral Video: వాష్‌రూమ్‌లోకి వెళ్లగా.. దూసుకొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు గుండె గుభేల్!
పాము పేరు వింటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఆ పాము మన ముందుకు వస్తే..
పాము పేరు వింటేనే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఆ పాము మన ముందుకు వస్తే.. ఇంకేమైనా ఉందా.! గుండె జారినంత పనవుతుంది. ఇక్కడ ఓ వ్యక్తి వాష్‌రూమ్‌కి వెళ్లగా.. అనుకోని అతిధిలా భారీ పాము ఒకటి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఆ కథేంటంటే..!
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి వాష్‌రూమ్‌కి వెళ్లగా.. అతడికి ఎక్కడ నుంచో కొన్ని వింత శబ్దాలు వినిపించడం మొదలుపెట్టాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో అని చూడగా.. ఓ భారీ పాము అనుకోని అతిధిలా బయటకొచ్చింది. దీంతో దెబ్బకు దడుసుకున్న అతడు.. ఒక్కసారిగా బయటికి పరుగులు తీశాడు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు. వారు స్పాట్‌కు చేరుకొని.. అతి కష్టం మీద ఆ పామును పట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..