AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నెటిజన్లు హృదయాలను కదిలిస్తున్న ఐస్ క్రీం అమ్మే పిల్లవాడి సమాధానం.. వీడియో వైరల్

చాలా మంది చిన్నారులు చదువుకునే వయసులో స్కూల్ కు వెళ్లకుండా కుటుంబపోషణ కోసం బాల కార్మికులుగా మారతారు. అలాంటి వారిని చూసినప్పుడల్లా అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కొందరు మాత్రం పేదరికంతో జీవిస్తున్నప్పటికీ వారు...

Viral Video: నెటిజన్లు హృదయాలను కదిలిస్తున్న ఐస్ క్రీం అమ్మే పిల్లవాడి సమాధానం.. వీడియో వైరల్
Ice Cream Children Viral Vi
Ganesh Mudavath
|

Updated on: Jul 08, 2022 | 7:58 AM

Share

చాలా మంది చిన్నారులు చదువుకునే వయసులో స్కూల్ కు వెళ్లకుండా కుటుంబపోషణ కోసం బాల కార్మికులుగా మారతారు. అలాంటి వారిని చూసినప్పుడల్లా అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ కొందరు మాత్రం పేదరికంతో జీవిస్తున్నప్పటికీ వారు సంతోషంగా కాలం గడుపుతుంటారు. తాజాగా పొట్టకూటి కోసం ఐస్ క్రీం అమ్ముతున్న చిన్నారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఐస్ క్రీం అమ్ముతున్న బాలుడి వద్దకు ఓ వ్యక్తి వెళ్తాడు. అతను ప్రేమతో ఆ చిన్నారికి రూ.100 నోటు ఇచ్చి, ఈ డబ్బును ఏం చేస్తావని అడిగుతాడు. దీనికి ఆ చిన్నారి చెప్పిన సమాధానం అందరి మనసు దోచేస్తోంది. వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు గుంతలో ఇరుక్కున్న తన ఐస్‌క్రీమ్ బండిని తొలగించడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, హ్యాండ్‌కార్ట్ తీయడంలో పిల్లవాడికి సహాయం చేస్తాడు.

ఇవి కూడా చదవండి

బండి బయటకు తీసిన తర్వాత ఆ వ్యక్తి ఒక ఐస్ క్రీం ధర ఎంత అని అడుగుతాడు. ఆ చిన్నారి మాత్రం తనకు సహాయం చేశాడన్న విషయాన్ని గుర్తుంచుకుని అతనికి ఫ్రీగా ఐస్ క్రీం ఇస్తానని చెబుతాడు. అంతే కాదు ఇస్తాడు కూడా. దీనికి ఆ వ్యక్తి కూడా సంతోషించి వంద రూపాయల నోటు ఇస్తాడు. ఆ డబ్బును ఏం చేస్తావని అడిగితే.. ఈ డబ్బును తన తల్లికి ఇస్తానని ఆ చిన్నారి చెప్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని, చిన్నారిని తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
మారిన టోల్ ఛార్జీ రూల్స్.. కట్టకపోతే ఆ సేవలు బంద్
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
కేతు సంచారంతో ఈ రాశుల వారికి ఇక స్వర్ణయుగమే..! మీ రాశి ఉందా..?
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఆ సంస్థ విస్తరణకు కుదిరిన MOU.. భారీగా ఉద్యోగాలు
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
ప్లాస్టిక్ వస్తువులపై మరకలు పోవట్లేదా? ఇది బెస్ట్ సొల్యూషన్!
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
దేశం కంటే లీగ్ క్రికెట్టే ముఖ్యమంటూ స్టేట్ మెంట్.. కట్‌చేస్తే..
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటి.. దీనిని ఎవరికి ఇస్తారు.. ఎలా పొందాలి!
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్