Viral News: ఓర్ని! ఇదేం వార్నింగ్.. ‘మటన్ కావాలా.. నేను కావాలా’.. తేల్చుకోవాలంటూ భార్యకు అల్టిమేటం!

సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ ఎన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూసే ఉంటాం. వినే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ లవ్ ట్రయాంగిల్..

Viral News: ఓర్ని! ఇదేం వార్నింగ్.. 'మటన్ కావాలా.. నేను కావాలా'.. తేల్చుకోవాలంటూ భార్యకు అల్టిమేటం!
Couple
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 03, 2021 | 8:01 PM

సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ ఎన్నో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు చూసే ఉంటాం. వినే ఉంటాం. కానీ ఇప్పుడు చెప్పబోయే ఓ లవ్ ట్రయాంగిల్ స్టోరీ గురించి విన్న తర్వాత మీ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇంతవరకూ ఇలాంటి లవ్ స్టోరీ మీరు చూసే ఉండరు. వివరాల్లోకి వెళ్తే..

చిన్నప్పటి నుంచి శాఖాహారి అయిన ఓ వ్యక్తి. ప్యూర్ వెజిటేరియన్ కుటుంబానికి చెందిన మోస్ట్ బ్యూటిఫుల్ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే తనకు మటన్ అంటే ఇష్టమని.. ఇంట్లో చెప్పకుండా అప్పుడప్పుడూ బయట తింటుంటానని ఆ మహిళ పెళ్లి చూపుల సమయంలోనే సదరు వ్యక్తికి చెప్పింది. అది చెప్పిన తర్వాత ఆ అందాల భామను వదులుకోలేక ఆ వ్యక్తి ఓ కండిషన్ పెట్టాడు. పెళ్లి తర్వాత ఎప్పుడూ కూడా మటన్ తినకూడదని షరతు పెట్టగా.. ఆమె దానికి అంగీకరించింది.

ఇలా ఇద్దరి వివాహం జరిగింది. ఇక కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగింది. అయితే ఆ తర్వాత సదరు యువతి తాను ఇచ్చిన మాటను తప్పింది. భర్తకు తెలియకుండా మటన్ తినడం మొదలుపెట్టింది. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పడి.. చివరికి భర్త వరకు వచ్చింది. దీనితో భార్యపై కోపం తెచ్చుకున్న భర్త.. ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు. ‘మటన్ కావాలా.. నేను కావాలా’ తేల్చుకో అంటూ అల్టిమేటం జారీ చేశాడు. ఇలా వార్నింగ్ జారీ చేసిన ఆ భర్తకు మరో డౌట్ వచ్చింది. తనకు కాకుండా మటన్‌ను ఎంచుకుంటుందేమో తన భార్య.. ఇలా జరిగితే నా పరువు ఏం కావాలి.. మీరే చెప్పాలంటే ఓ ఫ్యామిలీ కౌన్సిలర్‌కు లేఖ రాశాడు.

‘మీరు ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇక్కడ ఓ అమ్మాయి.. మనిషి, మేక మధ్య ఎవరిని ఎంచుకుంటుందో వేచి చూడాలి’ అంటూ కౌన్సిలర్ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ వార్తను పరంజోయ్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

14 బంతుల్లో హాఫ్ సెంచరీ.. 20 నిమిషాల్లో మ్యాచ్ ముగించాడు.. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లకు దబిడి దిబిడే.!

Zodiac Signs: ఈ 6 రాశులవారు తమ తప్పుల నుంచి నేర్చుకుంటారు.! ఏయే రాశులంటే?

IPL 2022: సన్‌రైజర్స్ బిగ్ స్కెచ్.. వార్నర్‌ను రీప్లేస్ చేసేది టీమిండియా టీ20 స్పెషలిస్ట్.. ఎవరో తెలుసా?

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?