AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!

సోషల్ మీడియాలో 'త్రోబ్యాక్' ఫోటోలు షేర్ చేయడం హీరోయిన్లకు ఆనవాయితీగా మారిపోయింది. ఎప్పటికప్పుడూ తమ ఫ్యాన్స్‌తో...

Viral Photo: ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల కలల రాకుమారి.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం!
Krithi Shetty
Ravi Kiran
|

Updated on: Dec 02, 2021 | 6:15 PM

Share

సోషల్ మీడియాలో ‘త్రోబ్యాక్’ ఫోటోలు షేర్ చేయడం హీరోయిన్లకు ఆనవాయితీగా మారిపోయింది. ఎప్పటికప్పుడూ తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటూ.. వారితో కనెక్ట్ అవుతున్న హీరోయిన్లు.. ఏదైనా స్పెషల్ డే వస్తే చాలు.. తమ చిన్ననాటి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే.. ఆ ఫోటోలను క్షణాల్లో వైరల్ చేసేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ టాలీవుడ్ హీరోయిన్ చైల్డ్‌హుడ్ పిక్ ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్. ఆమెవరో గుర్తుపట్టాలి. మీరు కాస్త తీక్షణం ఫోటో చూస్తే చాలు ఆన్సర్ కనిపెట్టేస్తారు. ఒక క్లూ ఇవ్వాలంటే.. ఆమె చేసిన మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్ అందుకుంది. రెండో సినిమాలో నేచురల్ స్టార్ పక్కన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఈపాటికి గుర్తుపట్టేసి ఉంటారు.. ఆమెవరో కాదు కృతి శెట్టి.

తెలుగునాట ‘ఉప్పెన’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి.. ఆ చిత్రంలో నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. అంతేకాకుండా ఒక్క సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. అబ్బాయిల్లో బాగా పాపులారిటీని సంపాదించింది. ఇదిలా ఉంటే.. కృతి శెట్టి నటించిన రెండో చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, కృతి శెట్టి ప్రస్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘బంగార్రాజు’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు హీరో రామ్, డైరెక్టర్ లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాలో కూడా హీరోయిన్‌గా చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

ఈ 3 రాశులవారు చాలా డేంజర్.. పగ పెంచుకున్నారో ఇక అంతే! ఏయే రాశులంటే.!

ఈ చిరునవ్వుల చిన్నది ఇప్పుడొక టాలీవుడ్ హీరోయిన్.. మన తెలుగమ్మాయి కూడా.. ఎవరో కనిపెట్టండి!

వామ్మో.! ఆమెకు ఇదేం వింత అలవాటు.. భర్త కూడా దానికి ఒప్పుకున్నాడట.!!

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
FDపై అధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకుల లిస్ట్‌ ఇదే..!
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
వృషభ రాశి వార్షిక ఫలితాలు 2026: వారి మనసులో కోరికలు నెరవేరడం ఖాయం
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
క్వాటర్ మందు కోసం.. RTC బస్సు ముందు కూర్చుని తాగుబోతు మహిళ రచ్చ!
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో