Viral Video: ఉద్యోగానికి ఎసరు పెట్టిన మేక.. ఆఫీస్ ఫైల్లతో జంప్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు

Viral Video: ఉద్యోగానికి ఎసరు పెట్టిన మేక.. ఆఫీస్ ఫైల్లతో జంప్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వడం ఖాయం..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 03, 2021 | 7:28 PM

ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తుండగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక మరికొన్ని వీడియోలు ఎంతో భయంకరంగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పటివరకు నెట్టింట్లో ఏనుగులు, కోతులకు, కుక్క పిల్లలకు సంబంధించిన వీడియో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. అవి చేసే అల్లరి చేష్టలు.. పనులు నవ్వించడమే కాదు.. ఆశ్చర్యపోయేలా చేస్తాయి. అలాగే ఓ మేక చేసిన పనికి ఓ వ్యక్తి ఉద్యోగానికి ఎసరు పెట్టింది.

కమెడియన్ రాజీవ్ నిగమ్ షేర్ చేసిన వీడియోలో ఓ మేక కొన్ని ఆఫీస్ ఫైల్స్ నోటితో పట్టుకుని పరిగెత్తింది. ఆ మేక వెనకాలో ఓ వ్యక్తి పరిగెత్తాడు.. ఎంత దూరం వెళ్లిన ఆ మేకను మాత్రం పట్టుకోలేకపోయాడు. మరీ ఆ కాగితాలు ముఖ్యమైనవి కాకపోతే.. అంతలా ఆ మేక వెంట పడినట్లుగా కనిపిస్తుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫన్నీ వీడియోను మీరు ఓ లుక్కెయ్యండి.

Also Read: Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి మరో సాంగ్.. అడవి తల్లి మాట రిలీజ్ ఎప్పుడంటే..

Kethika Sharma: నటిని కావాలనుకున్నాను.. కానీ ఏలా అయ్యానో నాకు తెలియదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన హీరోయిన్..

Talasani Srinivas Yadav: థియేటర్లు మూసివేయడం లేదు.. ప్రచారాలను నమ్మొద్దు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్..

PushpaTrailer Tease: ట్రైలర్‏కు ముందు పుష్పరాజ్ టీజ్.. ఆకట్టుకుంటోన్న పుష్ప లేటేస్ట్ వీడియో..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!