AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వారెవ్వా వానరం అప్‌డేట్‌ అయిందే..! అచ్చం మనిషిలా హోటల్‌కెళ్లి టిఫిన్ తింటోంది.. వీడియో వైరల్

మనిషిలా కూర్చొని ఒక కొండముచ్చు హోటల్‌లో టిఫిన్ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న కొండముచ్చు బెంగళూరులోని ఒక హోటల్‌లోకి వచ్చింది. దయగల ఆ హోటల్‌ సిబ్బంది ఆ కొండముచ్చును అక్కడ్నుంచి వెళ్లగొట్టలేదు. పైగా వారు దానికి ప్రేమగా ఆహారం అందించారు. అది కృతజ్ఞతగా టేబుల్‌పై కూర్చొని లాగించేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Watch: వారెవ్వా వానరం అప్‌డేట్‌ అయిందే..! అచ్చం మనిషిలా హోటల్‌కెళ్లి టిఫిన్ తింటోంది.. వీడియో వైరల్
Monkey
Jyothi Gadda
|

Updated on: Jul 22, 2025 | 9:09 PM

Share

ఒక వ్యక్తి బుద్ధిగా డైనింగ్‌ టేబుల్‌పై కూర్చుని భోజనం చేయడంలో విచిత్రం ఏమీ ఉండదు. కానీ, మనలాగే, ఏదైనా మూగజీవి చేసిందంటే.. అది నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. అది కూడా ఒక కోతి చేసిందంటే.. చూసేందుకు నిజంగా విచిత్రంగా, షాకింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే..వానర చేష్టలు మనందరికీ తెలిసిందే. కోతి చేష్టలతో మనుషుల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కానీ, కర్ణాటకలోని ఒక హోటల్‌లో ఆకలితో ఉన్న ఒక కొండముచ్చు ఏం చేసిందో చూపించే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ వీడియోలోని ఈ దృశ్యాన్ని పెట్‌ అడాప్షన్‌ బెంగళూరు వారి ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.ఈ దృశ్యాన్ని వివరిస్తూ.. దయగల హోటల్‌ సిబ్బంది లోపలికి వచ్చిన కొండముచ్చు అక్కడ్నుంచి వెళ్లగొట్టలేదని రాశారు. బదులుగా వారు దానికి ప్రేమగా ఆహారం అందించారు. హోటల్‌లో అచ్చం మనిషిలానే కూర్చుని ఆ కొండముచ్చు హాయిగా లాంగిచేసింది. తింటున్నంత సేపు ఎటువంటి గొడవ, అల్లరి చేయకుండా బుద్ధిగా టిఫిన్ భుజించింది. ఇదంతా చూస్తున్న హోటల్ సిబ్బంది సంతోషంగా ఉన్నారు. కస్టమర్లు సైతం ఆనందంగా నవ్వుతూ చూస్తుండిపోయారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వీడియో వైరల్‌గా మారడంతో దేవుడు దుకాణదారుడిని ఆశీర్వదించాడు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ అందమైన క్షణం లాగే, మనమందరం మరింత కరుణ, సౌమ్యత, వినయంగా ఉండటం నేర్చుకుందాం అంటూ చాలా మంది కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చనిపోయారా..! ఆ వీడియో నిజమేనా..
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
ఈ ఆహారంలో గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్.. బ్రేక్ ఫాస్ట్‌కి బెస్ట్
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
మట్టి కుండ నీరు ఫ్రిజ్‌లా చల్లగా ఉండాలా? ఈ 5 స్టెప్స్ ఫాలో అవ్వండ
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
పెరుగు vs మజ్జిగ.. వేసవిలో మీ పొట్టకు ఏది బెస్ట్?
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఇంట్లో ఈ ఒక్కటి ఉంటే చాలు.. ఏ మంత్ర తంత్రాలు మీపై పనిచేయవ్
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది..
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రష్మిక మందన్నాకు ఆ టాలీవుడ్ స్టార్ హీరో అన్నయ్య అవుతాడా?
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా ఉంటోందా? ఈ ఆరోగ్య కారణాలే
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
మొసళ్ల పండుగ ముందుంది.. గంభీర్.! వాటిని అస్సలు భూతంలా చూడొద్దు
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్