AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Airforce Video: అత్యాధునిక అపాచి హెలికాప్టర్లు AH-64E వచ్చేశాయ్‌… ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ఇక నెక్ట్స్ లెవల్‌…!

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు మరింత బూస్టింగ్‌ ఇచ్చేందుకు అధునాతన హెలికాప్టర్లు వచ్చేశాయి. అపాచీ ఫైటర్ హెలికాప్టర్లు మన ఎయిర్‌ ఫోర్స్‌లో చేరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు చేరవేసే సత్తా అపాచీ ఫైటర్ హెలికాప్టర్లకు ఉంది. వీటికి ఏరియల్ ట్యాంక్స్‌ అని మరో ముద్దుపేరు కూడా ఉంది. అంటే...

Airforce Video: అత్యాధునిక అపాచి హెలికాప్టర్లు  AH-64E వచ్చేశాయ్‌... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ ఇక నెక్ట్స్ లెవల్‌...!
Apache Chopper
K Sammaiah
|

Updated on: Jul 23, 2025 | 7:30 AM

Share

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు మరింత బూస్టింగ్‌ ఇచ్చేందుకు అధునాతన హెలికాప్టర్లు వచ్చేశాయి. అపాచీ ఫైటర్ హెలికాప్టర్లు మన ఎయిర్‌ ఫోర్స్‌లో చేరాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు చేరవేసే సత్తా అపాచీ ఫైటర్ హెలికాప్టర్లకు ఉంది. వీటికి ఏరియల్ ట్యాంక్స్‌ అని మరో ముద్దుపేరు కూడా ఉంది. అంటే.. ఆకాశంలో ఎగిరే యుద్ధట్యాంకులు అన్నమాట. సరిహద్దుల్లో ఇండియా ఎటాకింగ్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఫస్ట్‌ బ్యాచ్‌లో మూడు అపాచీ హెలికాప్టర్లు అమెరికా నుంచి ఇండియాకొచ్చేశాయ్. వీటిని పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మోహరించబోతున్నట్టు ఇప్పటికే సంకేతాలిచ్చింది రక్షణశాఖ.

ప్రస్తుతానికి వెస్ట్రన్ ఎయిర్‌ కమాండ్‌కు చెందిన హిండన్‌ వైమానిక స్థావరంలో అపాచీ యుద్ధ హెలికాప్టర్లకు బేస్ రెడీగా ఉంది. హిండన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో పాకిస్తాన్ వైపు గురిపెట్టబోతున్నాయి అపాచీ ఎటాకర్లు. 2015లో అమెరికా ప్రభుత్వంతో, బోయింగ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం 22 అపాచీ హెలికాప్టర్‌లొచ్చాయి. తర్వాత డొనాల్డ్ ట్రంప్‌ భారత్ వచ్చినప్పుడు మరో 6 అపాచీ హెలికాప్టర్‌ల కొనుగోలుకు డీల్ ఓకే ఐంది. తొలి స్పెల్‌లో మూడు అపాచీ హెలికాప్టర్‌లు గత జూన్‌ నెల్లో ఇండియాకు రావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక, భౌతిక కారణాలవల్ల అపాచీ ఫైటర్ల డెలివరీ ఆలస్యమైనా… పెర్ఫామెన్స్‌లో మాత్రం వీటికి తిరుగులేదు.

దుమ్ముధూళి కమ్ముకున్నా, పొగమంచు కురుస్తున్నా… ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవు అపాచీ హెలికాప్టర్లు. కమ్యూనికేషన్, నావిగేషన్, సెన్సార్, ఆయుధ వ్యవస్థలతో పాటు… నైట్ విజన్ నావిగేషన్ ఇందులో మరో స్పెషాలిటీ. అపాచీ హెలికాప్టర్లను దాడి చేయడానికి మాత్రమే కాదు భద్రత, నిఘా కార్యకలాపాల్లో కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి.

శత్రుసేనలపై దాడులకు, గూఢచర్యానికి రెండు విధాలుగా వినియోగిస్తారు. రుద్ర హెలికాప్టర్లతో పాటు అపాచీల్ని ఆపరేట్ చేయడం కోసం ఇండియన్ పైలెట్లు అమెరికాలో స్పెషల్‌గా ట్రెయినింగ్ తీసుకున్నారు. అపాచీ హెలికాప్టర్ AH-64E.. ఒక్కొక్క దాని ఖరీదు ఒక మిలియన్ డాలర్లు. అంటే దాదాపు ఎనిమిదిన్నర కోట్ల కంటే ఎక్కువ. దీని చేరిక ఇండియన్ ఆర్మీ జర్నీలో ఒక మైలురాయిగా మారబోతోంది.

వీడియో చూడండి:

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..