AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇది బైక్ కాదు పుష్పకవిమానం.. దమ్ముంటే బైక్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న వారి సంఖ్య లెక్కించండి..

ప్రస్తుతం ఒక వింత వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒకే బైక్‌పై చాలా మంది కూర్చుని ప్రయాణిస్తున్నారు. మీరు ఈ బైక్ మీద ఎంత మంది ప్రయాణిస్తున్నారు అని లెక్కించడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాకపోవచ్చు కూడా.. ఒకే బైక్‌పై చాలా మంది సర్దుకుని కూర్చున్న సర్దుబాటు కళను చూడండి. ఇద్దరు వ్యక్తులకు సరిపోయేంత బైక్‌పై ఇంత మంది ఎక్కడ, ఎలా కూర్చున్నారో కూడా ఊహించి ఉండరు.

Viral Video: ఇది బైక్ కాదు పుష్పకవిమానం.. దమ్ముంటే బైక్‌పై కూర్చుని ప్రయాణిస్తున్న వారి సంఖ్య లెక్కించండి..
Viral Video
Surya Kala
|

Updated on: Jun 21, 2024 | 6:10 PM

Share

బైక్‌పై ఇద్దరు కూర్చుని ప్రయాణించడానికి మాత్రమే స్థలం ఉంటుంది. పొరపాటున ముగ్గురు కూర్చుని ప్రయాణిస్తే పోలీసుల దృష్టికి చేరుకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొంతమంది బైక్ మీద ఒకరు, ఇద్దరు కాదు అంతకంటే ఎక్కువ మంది కూర్చుని ప్రయాణిస్తున్న వీడియోలు నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇంటర్నెట్‌లో యాక్టివ్‌గా ఉన్నవారు ఇందుకు సంబంధించిన వీడియోలు అనేకం ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి వీడియో జనాల్లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. వీటి చూసి తర్వాత అది బైక్ లేక పుష్ప విమానమా అని అంటూ వ్యాఖ్యానిస్తారు.

ప్రస్తుతం ఒక వింత వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇందులో ఒకే బైక్‌పై చాలా మంది కూర్చుని ప్రయాణిస్తున్నారు. మీరు ఈ బైక్ మీద ఎంత మంది ప్రయాణిస్తున్నారు అని లెక్కించడానికి ప్రయత్నిస్తే అది సాధ్యం కాకపోవచ్చు కూడా.. ఒకే బైక్‌పై చాలా మంది సర్దుకుని కూర్చున్న సర్దుబాటు కళను చూడండి. ఇద్దరు వ్యక్తులకు సరిపోయేంత బైక్‌పై ఇంత మంది ఎక్కడ, ఎలా కూర్చున్నారో కూడా ఊహించి ఉండరు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

వైరల్ అవుతున్న వీడియోలో, చాలా మంది వ్యక్తులు బైక్‌పై కూర్చున్నట్లు మీరు చూడవచ్చు. ఎంత మంది కూర్చుని ప్రయాణిస్తున్నారు అనే విషయం తెలుసుకోవడానికి కోరుకున్నప్పటికీ పూర్తిగా లెక్కించలేరు. బైక్ సీటు మీద మాత్రమే కాదు.. అతని కాళ్ళు, భుజాలపై కూర్చున్న వ్యక్తులు కూడా కనిపిస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బైక్‌లోని మడ్-గార్డ్‌పై పిల్లలు కూడా కూర్చుని ఉన్నారు. బైక్ ను నడుపుతున్న వ్యక్తి చాలా ఆనందంగా బైక్‌ను నడుపుతున్నాడు. అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనే సమాచారం అందుబాటులో లేదు. ఈ వీడియోను చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వీడియో @NishiChoudhar15 అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే వరకు 24 వేల మందికి పైగా చూసి, కామెంట్ చేస్తూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత.. చాలా మంది వ్యక్తులు తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని… అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
ధీరజ్ పొరపాటు.. ప్రేమ మనసుకు మరో గాయం.. ఇక దూరమే..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే