Viral Video: అండర్ వాటర్‌లో మూన్ వాక్.. తలక్రిందులుగా సూపర్బ్ స్టంట్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

వైరల్ అవుతున్న వీడియోలో నీటి అడుగున మైఖేల్ జాక్సన్ పాపులర్ సాంగ్ క్రిమినల్‌కు జైదీప్ డ్యాన్స్ చేస్తున్నట్లు మీరు చూడొచ్చు. జైదీప్ నీటిలో ఉంచిన పూల్ టేబుల్‌పై ఈ ప్రదర్శన చేశాడు.

Viral Video: అండర్ వాటర్‌లో మూన్ వాక్.. తలక్రిందులుగా సూపర్బ్ స్టంట్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Moonwalks On Under Water Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 19, 2022 | 9:41 AM

Trending Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. వీటిలో చాలా వీడియోలు నవ్వు ఆపుకోలేనంత ఫన్నీగా ఉంటాయి. నెటిజన్లు కూడా వీటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. దీంతో చాలామంది కొత్తగా ట్రైచేస్తూ, యూజర్లను ఆకట్టుకోవడంతోపాటు, వ్యూస్ కోసం సరికొత్త ట్రెండ్తో దూసుకపోతుంటారు. అయితే ఫన్నీ, ఎమోషనల్ వీడియోలు మాత్రమే కాదు.. డ్యాన్స్, వంట, గానం వంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. వాటిని ప్రజలు కూడా చాలా ఇష్టపడుతుంటారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి నీటి అడుగున చేసిన అద్భుతమైన డాన్స్ చూస్తే.. మీరు కూడా వావ్ అంటారంతే.

టాలెంట్ విషయానికి వస్తే, మన దేశంలో దానికి కొరత లేదని మనందరికీ తెలుసు. ఇందులో జైదీప్ గోహిల్ పేరు కూడా ఉంటుంది. అతను భారతదేశపు మొదటి నీటి అడుగున డాన్స్ చేసే వ్యక్తిగా పేరుగాంచాడు. అతని వీడియో ఇంటర్నెట్‌లో వచ్చినప్పుడల్లా విపరీతంగా వైరల్ అవుతుంది. అతని వీడియోలు 9 మిలియన్స్ కంటే ఎక్కువ సార్లు వ్యూస్‌ను క్రాస్ చేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

నీటి అడుగున డాన్స్‌ను ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Hydroman (@hydroman_333)

వైరల్ అవుతున్న వీడియోలో నీటి అడుగున మైఖేల్ జాక్సన్ పాపులర్ సాంగ్ క్రిమినల్‌కు జైదీప్ డ్యాన్స్ చేస్తున్నట్లు మీరు చూడొచ్చు. జైదీప్ నీటిలో ఉంచిన పూల్ టేబుల్‌పై ఈ ప్రదర్శన చేశాడు. మూన్‌వాక్ సమయంలో అతను చాలాసార్లు తలక్రిందులుగా తిరగడం కూడా కనిపించింది. ఈ మొత్తం వీడియోలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.

ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో అతని డ్యాన్స్ వీడియోలను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోలపై నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తుంటారు. ‘ఇది అత్యంత కిల్లర్ మూన్‌వాక్’ అని ఒకరు కామెంట్ చేయగా, ‘ఈ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నోరు పడిపోయింది బ్రో’ అంటూ మరొకరు కామెంట్లు పంచుకున్నారు.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?