AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరి దేవుడో..! కీటకాలతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. వాటిని ముద్దు కూడా పెట్టుకుంటున్నాడు.. చూస్తే షాక్‌ అవుతారు..

ఇది మీకు వింతగా అనిపిస్తుంది కదూ..! నవ్వుకుంటున్నారు కదా..! కానీ జస్టిన్ ఈ పరికరం సహాయంతో కీటకాలపై ముద్దుల వర్షం కురిపించాడు. జస్టిన్ తన టిక్ టాక్ ఖాతా ద్వారా దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

ఓరి దేవుడో..! కీటకాలతో ప్రేమలో పడ్డ వ్యక్తి.. వాటిని ముద్దు కూడా పెట్టుకుంటున్నాడు..  చూస్తే షాక్‌ అవుతారు..
Bugkiss
Jyothi Gadda
|

Updated on: Apr 19, 2023 | 7:45 AM

Share

ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమీద పుడుతుందో తెలియదు.., అది మనిషి అయినా, జంతువు అయినా లేదా కీటకం అయినా సరే. కీటకాలతో ప్రేమలో పడిన ఓ వ్యక్తి వాటిని ముద్దుకూడా పెడుతున్నాడు. అవును, మీరు విన్నది నిజమే.. ఇప్పటి వరకు ఎవరూ కీటకాన్ని ముద్దుపెట్టుకోవడం చూసుండరు. కానీ ఒక వ్యక్తి కీటకాలను ముద్దు పెట్టుకోవటం చూస్తే ఆశ్చర్యపోతారు. అందుకోసం అతడు ఓ ప్రత్యేక పరికరాన్ని సిద్ధం చేసుకున్నాడు. కీటకాలతో ప్రేమలో పడిన వ్యక్తి వాటిని ఎంతలా ప్రేమిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం..

అతని పేరు జస్టిన్, అతడు కీటకాల ప్రేమికుడు. వాటిని ముద్దుపెట్టుకోవటం కోసం అతడు ప్రత్యేక పరికరాన్ని తయారు చేసుకున్నాడు. ఈ పరికరానికి బగ్కిస్ అని పేరు పెట్టాడు. వింతగా అనిపిస్తుంది కదూ..! నవ్వుకుంటున్నారు కదా..! కానీ జస్టిన్ ఈ పరికరం సహాయంతో కీటకాలపై ముద్దుల వర్షం కురిపించాడు. జస్టిన్ తన టిక్ టాక్ ఖాతా ద్వారా దీనికి సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశాడు. ఇది చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు.

34 ఏళ్ల జస్టిన్ కీటకాలను ముద్దుపెట్టుకునే విచిత్రమైన పరికరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, అతను దానిని ఎలా ఉపయోగించాలో కూడా వివరించాడు. బగ్‌కిస్‌ని ఉపయోగించడానికి సరైన మార్గం.. సిలికాన్ ఎర ముక్కను వెనుక భాగంలో పట్టుకుని, ఆపై కీటకం వైపు చిన్నపెదాలను ముద్దాడటం. జస్టిన్‌ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఈ సాధనం నిజంగా అద్భుతమైనది.

ఇవి కూడా చదవండి

టిక్‌టాక్‌లో పంచుకున్న ఒక వీడియోలో ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లతో నేరుగా చూడకూడదు. జస్టిన్ ఒక కీటకాన్ని ముద్దుపెట్టుకునేటప్పుడు దానిని కంటితో చూడకూడదు. ఎందుకంటే అది భయపెట్టవచ్చు. చీమల నుంచి సీతాకోక చిలుకలు, పాముల వరకు ఈ పరికరం ద్వారా ముద్దుపెట్టుకున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్