Health Alert : మీరు ప్రేమించే పెంపుడు జంతువులను మీతోపాటు ఏసీ రూమ్‌లోనే పడుకోబెడుతున్నారా..? రిస్క్‌లో పడినట్టే..!

ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు ఫ్యాన్‌లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు ఇంట్లో ఏసీ ఉండడం విలాసానికి సమానం. కానీ, ఇప్పుడు ఏసీ లేకుండా ఇంట్లో ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే, వేడి, ఉక్కపోత కారణంగా పెంపుడు జంతువులు ACగదిలోనే ఉంటున్నాయి. కానీ ఇది అన్ని వేళల మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

|

Updated on: Apr 18, 2023 | 1:15 PM

ఏసీ నడుస్తున్న సమయం కాస్త ఉపశమనం కలిగిస్తుంది.  లాక్‌డౌన్‌ తర్వాత పెంపుడు జంతువులను ఇంట్లో ఉంచుకునే ట్రెండ్‌ పెరిగింది.  కుక్కలు, పక్షులు, పిల్లులు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉన్నాయి.  పెంపుడు జంతువులు వేడికి బాధపడకుండా యజమానులు దాదాపు అన్ని సమయాల్లో ఏసీలోని ఉంచుతున్నారు.

1 / 7
రోజంతా ఏసీ పనిచేయకపోయినా, రాత్రి పూట మాత్రం తమ పెంపుడు జంతువులను కూడా ఏసీ గదిలోనే నిద్రపోయేలా చేస్తున్నారు. హీట్ స్ట్రోక్ మనుషులను ఎంతగా ప్రభావితం చేస్తుందో పెంపుడు జంతువులను కూడా ప్రభావితం చేస్తుంది. దానితో పాటు, పెంపుడు జంతువులలో డయేరియా, డీహైడ్రేషన్ ప్రమాదం పెరుగుతుంది.

2 / 7
మీరు మీ పెంపుడు జంతువుతో నిద్రిస్తున్నట్టియతే దాని ప్రభావం.. ఇంట్లో ఉన్న వృద్ధులకు, పిల్లలకు అంత సురక్షితం కాదని మీకు తెలుసా..? ఈ ఎయిర్ కండీషనర్ రన్నింగ్‌తో పెంపుడు జంతువులతో నిద్రించడం వల్ల ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు.

3 / 7
పెంపుడు జంతువులు కూడా వేడి రోజులలో ఎయిర్ కండిషన్డ్ గదులలో పడుకున్నప్పుడు కొంత ఉపశమనం పొందుతాయి. ఈ ఎయిర్ కండిషన్డ్ తేమతో కూడిన వాతావరణానికి అనుగుణంగా ఉండే పెంపుడు జంతువులకు మంచిది. బుల్ డాగ్స్, పగ్స్ కోసం ఏసీ అవసరం.

4 / 7
అయితే ఈ ఏసీ అందరికీ మంచిది కాదు. కొన్నిసార్లు చల్లగా ఉంటుంది. కొన్నిసార్లు వేడిగా ఉంటుంది. వాతావరణంలో ఈ వ్యత్యాసం మనుషుల మాదిరిగానే పెంపుడు జంతువులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అన్ని పెంపుడు జంతువులకు ఏసీలో పడుకోవడం సురక్షితం కాదు. అలాగే అలర్జీలకు గ్రహణశీలతను పెంచుతుంది. మీరు ఏదైనా పెంపుడు జంతువుతో ఒకే గదిలో లేదా మంచంలో పడుకుంటే, తుమ్ములు, శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

5 / 7
పెంపుడు జంతువు, మీరు ఒకే గదిలో పడుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదని తాజా అధ్యయనంలో తేలింది. కానీ ఒకే బెడ్‌పై పడుకోవడం వల్ల నిద్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

6 / 7
అలాగే, పెంపుడు జంతువుతో నిద్రించడం వల్ల క్యాచ్-స్క్రాచ్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.  ఇది పిల్లి గీతలు వల్ల కలిగే ఒక రకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  పిల్లి పొరపాటున ఆడుతున్నా లేదా గోకడం వల్ల ఇన్ఫెక్షన్స్‌ కలుగుతాయి..  కాబట్టి, మీరు పిల్లిని మీ గదికి దూరంగా పెట్టడం మచింది. పిల్లితో రాత్రిపూట కలిసి నిద్రపోకండి.

7 / 7
Follow us
Latest Articles
డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లిన వ్యక్తి.. కట్ చేస్తే

ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!

రెండున్నర కోట్లు ఇస్తే ఈవీఎం చిప్ మార్చేసి గెలిపిస్తాడట

ఫాలోవర్స్‌కి టెస్లా కార్లు గిఫ్ట్‌గా ఇవ్వనున్న ప్రముఖ యూట్యూబర్‌

అత్యాచారం కేసు పెట్టిన యువతికి 4 ఏళ్ల జైలు శిక్ష.. ఎందుకంటే ??

ఉదయం లేవగానే ఈ ఒక్క పనీ చెయ్యండి.. మీ ముఖం మెరుస్తుంది

టీచరమ్మ నిర్వాకం.. ప్రోగ్రెస్‌ ను చూసి తల్లిదండ్రులు షాక్‌

నిద్ర లేపి, కర్రలతో బెదిరించి మరీ దోచేశారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారంపై ఖండించిన సజ్జల..

మామిడిపళ్లను ఇష్టంగా తింటున్నారా ?? ఇది మీకోసమే