AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌ షాపింగ్‌తో అవాక్కైన వ్యక్తి..! సెల్ ఫోన్ ఆర్డర్ చేశాడు.. పార్శిల్‌లో వచ్చింది చూసి నోరెళ్లబెట్టాడు..!!

గ్రామానికి చెందిన కడిమి జగన్‌‌ ఈ నెల 12న మీ షో యాప్‌‌లో నోకియా 2660 మోడల్‌‌ ఫోన్‌‌ను ఆర్డర్ చేశాడు. సోమవారం రూ. 1,066 చెల్లించి పార్సిల్‌‌ తీసుకున్నాడు. పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూసి ఒక్కసారిగా విస్తూ పోయాడు.

ఆన్‌లైన్‌ షాపింగ్‌తో అవాక్కైన వ్యక్తి..! సెల్ ఫోన్ ఆర్డర్ చేశాడు.. పార్శిల్‌లో వచ్చింది చూసి నోరెళ్లబెట్టాడు..!!
E Commerce
Jyothi Gadda
|

Updated on: Apr 18, 2023 | 1:35 PM

Share

ఎంతో ఉత్సాహంతో ఆన్ లైన్ లో సెల్ ఫోన్ బుక్ చేసుకున్న ఒక వ్యక్తికి ఊహించని షాక్‌ తగిలింది. ఆన్‌ లైన్‌ షాపింగ్‌ భారీ డిస్కౌంట్‌ అని ఆశపడి ఆర్డర్‌పెట్టిన అతడు అనుకోని వస్తువు పార్శిల్‌లో రావటం చూసి అవాక్కయ్యాడు. ఆన్‌‌లైన్‌‌లో సెల్‌‌ఫోన్‌‌ ఆర్డర్ చేసిన సదరు బాధితుడు పార్సిల్‌‌లో సబ్బుబిల్ల రావటం చూసి నోరెళ్ల బెట్టాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లిలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కడిమి జగన్‌‌ ఈ నెల 12న మీ షో యాప్‌‌లో నోకియా 2660 మోడల్‌‌ ఫోన్‌‌ను ఆర్డర్ చేశాడు. సోమవారం రూ. 1,066 చెల్లించి పార్సిల్‌‌ తీసుకున్నాడు. పార్శిల్‌ ఓపెన్‌ చేసి చూసి ఒక్కసారిగా విస్తూ పోయాడు.

ఎందుకంటే, వచ్చిన పార్శిల్‌ విప్పి చూడగా అందులో సబ్బు కనిపించింది. దీంతో డెలివరీ బాయ్‌‌ని నిలదీయడంతో డబ్బు తిరిగి ఇచ్చేశాడు. తీసుకున్న ఆ సంస్థ పంపించిన పార్సిల్ ను తెరిచిన అతనికి 10 రూపాయల బట్టల సబ్బు దర్శనమివ్వడంతో నిర్ఘాంతపోయాడు. ఈ ఘటన సింగరేణి మండలం పేరేపల్లి లో వెలుగు చూసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..

Follow Us
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్
ఉచిత విద్య, వసతి, భోజనం.. వేద విద్యపై ఆసక్తి ఉన్నవారికి గోల్డెన్