AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఒళ్లంతా గాయాలు.. మెడలో సెలైన్ బాటిల్.. అయినా తగ్గేదే లే అంటూ పెళ్లి బరాత్‌లో దుబ్బ రేపాడు..!

Viral Video: సోషల్ మీడియా ప్రతి రోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడే కొన్ని వీడియోలు..

Viral Video: ఒళ్లంతా గాయాలు.. మెడలో సెలైన్ బాటిల్.. అయినా తగ్గేదే లే అంటూ పెళ్లి బరాత్‌లో దుబ్బ రేపాడు..!
Dance
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2021 | 6:58 AM

Share

Viral Video: సోషల్ మీడియా ప్రతి రోజు అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వరకు ఫన్నీ వీడియోలే ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడే కొన్ని వీడియోలు చాలా సరదాగా ఉంటాయి. తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే ఒకటి నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంది. అది చూసి.. మీరు నవ్వుకుంటారు, షాక్ అవుతారు, ఆశ్చర్యపోతారు, వీడేంట్రా బాబూ ఇలా చేస్తున్నాడు అని తిట్టుకుంటారు కూడా. ఆ రేంజ్‌లో ఉంటది మరి ఆ వీడియో. పెళ్లి వేడుకలో బరాత్ నిర్వహించడం కామన్. డ్యాన్స్ చేయడమూ కామన్. అయితే, కాలికో, చేతికో చిన్న గాయాలు అయితేనే బెడ్‌ మీద నుంచి కిందకు దిగని పరిస్థితి ఉంటుంది. అలాంటి ఓ వ్యక్తి ఒళ్లంతా రక్తపు గాయాలతో, బ్యాండేజీలు వేసుకుని, మెడలో సెలైన్ బాటిల్ పెట్టుకు బరాత్‌లో డ్యాన్స్ కుమ్మేశాడు. 30 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే.. పెళ్లి బరాత్ తీస్తున్నారు. డీజే పాటలకు కొందరు వ్యక్తులు డ్యాన్స్ చేస్తున్నారు. వారిలో మహిళలు, పురుషులు ఉన్నాయి. అందరూ కొత్త దుస్తులు ధరించి.. గ్రాండ్‌గా కనిపిస్తూ డ్యాన్స్ చేస్తుంటే.. ఒక వ్యక్తి అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పేసుకున్నాడు. తలకు తీవ్రగాయాలు, ఒళ్లంతా బ్యాండేజీలు, అప్పటికే సెలైన్‌ ఎక్కుతుంటే.. ఆ సెలైన్ బాటిల్‌ను మెడలో వేసుకుని వచ్చాడు. బరాత్‌లో డీజే పాటలు మోగుతుంటే.. అతని ఓ రేంజ్‌లో కాలు కదుపుతూ.. వీర మాస్ డ్యాన్స్ చేశాడు. అది చుట్టు పక్కన వారు షాక్ అయ్యారు. అన్ని గాయాలు ఉన్న ఆ రేంజ్‌లో డ్యాన్స్ ఎలా వేశాడా? అని ఆశ్చర్యపోతున్నారు. జనాలు.. ఈ వీడియోను @Dr_Kopite పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ‘మీకు ప్రమాదం జరిగినప్పుడు, మీ బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరి పెళ్లి జరిగితే..’ అని క్యాప్షన్‌లో పెట్టారు. ఈ వీడియో కాస్తా వైరల్‌ అవగా.. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతను నిజంగా దేవుడు సామీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఫన్నీ రియాక్షన్స్ ఇస్తున్నారు.

Viral Video:

Also read:

Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే..

Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌