Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..

డ్యాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా, రెజీనా కాసాండ్ర, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఫ్లాష్‌బ్యాక్'. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో డాన్‌ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు

Flashback: చీరకట్టులో అనసూయ.. రొమాంటిక్‌గా రెజీనా, ప్రభుదేవా.. ఆకట్టుకుంటోన్న ఫ్లాష్‌బ్యాక్‌ కొత్త పోస్టర్లు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 25, 2021 | 9:57 PM

డ్యాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా, రెజీనా కాసాండ్ర, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘ఫ్లాష్‌బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. తెలుగు, తమిళ భాషల్లో డాన్‌ సాండీ ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు కొత్త పోస్టర్లను విడుదల చేశారు. ప్రభుదేవా, రెజీనా, అనసూయలను పాత్రలను పరిచయం చేస్తూ ‘బంగర్రాజు ‘ డైరెక్టర్‌ కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ ఫస్ట్‌లుక్‌ల పోస్టర్లను రిలీజ్‌ చేశారు. రెజీనా ఈ సినిమాలో ఆంగ్లో ఇండియన్‌ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ప్రభుదేవా, అనసూయ పాత్రలు కూడా వైవిధ్యంగా ఉన్నాయని ఈ కొత్త పోస్టర్లను చూస్తే అర్థమవుతోంది.

మొదటి పోస్టర్‌లో ప్రభుదేవా, రెజీనాలు రొమాంటిక్‌ పోజులో కనిపించగా.. రెండో పోస్టర్‌లో వీరిద్దరితో పాటు చీరకట్టులో కనిపించి సినిమా ప్రియులను కట్టిపడేసింది అనసూయ . ఈ సినిమాకు శామ్ సీఎస్ సంగీతం వహిస్తున్నారు. చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు అందిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని తన పాత్ర కోసం అనసూయనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పుకుంటోంది. లవ్‌ అండ్‌ ఎమోష‌న‌ల్ డ్రామాగా వ‌స్తున్న ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Also Read:

Aishwarya Rajesh: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న చేపకళ్ల సుందరి.. ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫొటోస్..

Kareena Kapoor: తైమూర్‌కు ఆ మాట చెబితే నాపైనే అరుస్తాడు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కరీనా..

Chatrapathi’s Sureedu: ‘ఛత్రపతి’ సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..? మీరు అస్సలు గుర్తుపట్టలేరు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే