Viral Video: పాములే.. పాములు.. కుప్పలు తెప్పలుగా.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
సాధారణంగా పామును దూరం నుంచి చూస్తే చాలు.. ఠక్కున పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా పాములన్నీ...
సాధారణంగా పామును దూరం నుంచి చూస్తే చాలు.. ఠక్కున పరుగులు పెడతాం. మరి అలాంటిది కుప్పలు తెప్పలుగా పాములన్నీ ఒకే దగ్గర ఉన్నట్లయితే.. ఇంకేమైనా ఉందా.? గుండె ఆగినంత పనవుతుంది. ఇక్కడ కూడా అదే సీన్.. వీడియో చూస్తే మీరు షాక్ కావడం ఖాయం.. సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని షాకింగ్‌గా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇది.. ఇందులో ఓ వ్యక్తి గోనె సంచిలో కుప్పలు.. తెప్పలుగా పాములను తీసుకొచ్చి.. అడవిలో వదిలిపెట్టడం మీరు చూడవచ్చు. పామును దగ్గర నుంచి చూస్తేనే మనం భయపడతాం. అలాంటిది ఆ వ్యక్తి ఆన్ని పాములను ఒట్టి చేతులతో అలా అడవిలో వదిలేయడం చూసి నెటిజన్ల నోట మాట రావట్లేదు. నిజంగా షాకింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోను ఓసారి లుక్కేయండి.
View this post on Instagram