Watch: శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి నాగసాధు.. వేషం మార్చి హల్‌చల్‌

కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటే ఏపీలో పర్యటన ముగుస్తుందని చెప్పారు. నవంబర్‌ 11 సోమవారం రోజున తెలంగాణలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించి అటు నుండి కుంభమేళకు వెళతానని చెప్పారు అఘోరీ నాగసాధు.

Watch: శ్రీశైలంలో ప్రత్యక్షమైన అఘోరి నాగసాధు.. వేషం మార్చి హల్‌చల్‌
Lady Aghori
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2024 | 6:56 PM

గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించి హల్‌చల్‌ చేస్తున్న లేడీ అఘోరీ ఇప్పుడు శ్రీశైలంలో ప్రత్యక్షమైంది. కాషాయ వస్త్రాలు ధరించి శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు లేడీ అఘోరి నాగసాధు. మల్లన్న ఆలయంలో అఘోరీ గురించి తెలుసుకున్న స్థానికులు, భక్తులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున గుమిగూడారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఆలయం, పరిసరాల్లో ఎటుంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఆత్మకూర్ డీఎస్పీ రామాంజీ నాయక్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులే దగ్గరుండి అఘోరీకి మల్లన్న దర్శనం చేయించారు.

ఇక్కడ క్లిక్ చేయండి..

అనంతరం ఆమె శ్రీశైలం సమాధుల వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. గో హత్యలను అపి, సనాతన ధర్మాన్ని, ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు ఆపాలని డిమాండ్ చేశారు. కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుంటే ఏపీలో పర్యటన ముగుస్తుందని చెప్పారు. నవంబర్‌ 11 సోమవారం రోజున తెలంగాణలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించి అటు నుండి కుంభమేళకు వెళతానని చెప్పారు అఘోరీ నాగసాధు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆదాయపు పన్ను తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్‌
ఆదాయపు పన్ను తగ్గింపుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్బీఐ మాజీ గవర్నర్‌
తప్పతాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులను చితక బాదిన ఉపాధ్యాయుడు!
తప్పతాగి పాఠశాలకు వచ్చి విద్యార్థులను చితక బాదిన ఉపాధ్యాయుడు!
భారీ స్కెచ్ ఏసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
భారీ స్కెచ్ ఏసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో జై షాకు ఘనస్వాగతం
ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో జై షాకు ఘనస్వాగతం
ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్
ఈ తొర్రి పళ్ల పాపను గుర్తు పట్టారా? టాలీవుడ్ స్టార్ హీరోయిన్
ఇక నుంచి ఆ టెన్షన్‌ అవసరం లేదు.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌
ఇక నుంచి ఆ టెన్షన్‌ అవసరం లేదు.. వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌
బైక్‌పై ముగ్గురు.. వేగంగా దూసుకువస్తుండగా ఘోర ప్రమాదం.. చివరకు..
బైక్‌పై ముగ్గురు.. వేగంగా దూసుకువస్తుండగా ఘోర ప్రమాదం.. చివరకు..
నేడు ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
నేడు ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్.. ఇక్కడ ఫ్రీగా చూడొచ్చు
నాగోరే నాగోబా.. మహా జాతరకు వేళాయే..
నాగోరే నాగోబా.. మహా జాతరకు వేళాయే..
గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?
గుడ్‌న్యూస్‌.. ఫిబ్రవరిలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా?