Snake: మహా నందిలో నాగు పాము హల్ చల్.. ఓ ఇంట్లోకి దూరి ఇలా.. షాకింగ్ వీడియో చూస్తే..
మహానంది బుక్కాపురంలోని ఓ ఇంట్లో నాగుపాము ప్రత్యక్షమై స్థానికుల్ని హడలెత్తించింది. నాగుపాము ఇంట్లోకి రావడంతో ఆ ఇంటిల్లిపాది భయబ్రాంతులకు గుర్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు.
మహానందిలో నాగు పాము హల్ చల్ చేసింది. మహానంది బుక్కాపురంలోని ఓ ఇంట్లో నాగుపాము ప్రత్యక్షమై స్థానికుల్ని హడలెత్తించింది. నాగుపాము ఇంట్లోకి రావడంతో ఆ ఇంటిల్లిపాది భయబ్రాంతులకు గుర్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పామును బంధించాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదలిపెట్టారు. ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
Published on: Nov 10, 2024 07:18 PM
వైరల్ వీడియోలు
Latest Videos