AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. లైవ్ వీడియో
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? హామీల అమలుకు ఈ బడ్జెట్‌లో ఎంత మేరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది ఇక అసెంబ్లీకి వైసీపీ రాకపోవడానికి అసలు కారణమేంటి? దీని వెనుక వైసీపీ వ్యూహమేంటి?
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే టైమింగ్ మారింది. అంతకన్నా ముందు బడ్జెట్‌ను ఆమోదించడానికి మంత్రిమండలి సమావేశం నడుస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సాగే కేబినెట్ మీటింగ్‌లో ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ అసెంబ్లీ ఇప్పటికే వైసీపీ దూరమైంది. తమకు అవకాశం దక్కదని నిశ్చయించుకుని.. దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశానికి సమాంతరంగా మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు.
ఇది చదవండి:
చేపల కోసం వేటకు వెళ్తే.. గాలానికి చిక్కింది చూసి గుండె గుభేల్
గోరుముద్ద నుంచే బ్యాక్టీరియా.! ఆ తర్వాత క్యాన్సర్‌గా..!!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?
భారత్లో 50 ఏళ్లకు పూర్వమే రూ.5వేలు, రూ.10వేల నోట్లు!

