రోడ్ల వెంట పిచ్చిగా పెరిగే ఈ మొక్క పూలు కనిపిస్తే వదలకండి..వీటితో చర్మ సౌందర్యాన్ని ఇలా పెంచుకోవచ్చు..!

సదాబహార్‌.. ఇది ఒక ఔషధ మూలికగా చెబుతారు. ఆయుర్వేద విధానంలో ఈ మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఎవర్ గ్రీన్ చాలా ప్రభావవంతమైన, ప్రయోజనకరమైన, ముఖ్యమైన ఔషధం. దాని ఆకులు, పువ్వులు రెండూ ఉపయోగపడతాయి.. ఆయుర్వేదం ప్రకారం, ఈ మొక్క శరీరంలోని అనేక తీవ్రమైన సమస్యలకు మందుగా పనిచేస్తుంది. ముఖ్యంగా సతతహరిత ఆకులు మధుమేహం వంటి తీవ్రమైన సమస్యలకు దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. అలాగే, గొంతు ఇన్ఫెక్షన్, రక్తపోటు, క్యాన్సర్, చర్మ సంబంధిత సమస్యలలో కూడా ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Jyothi Gadda

|

Updated on: Nov 10, 2024 | 4:24 PM

మన ఇంటి పెరట్లో, రోడ్డు పక్కన ఎక్కువగా ఉండే బిళ్ల గన్నేరు అందరికీ తెలిసిందే..! వీటిని సతత హరిత పుష్పాలు అని కూడా అంటారు. అలాగే సదాబహార్ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలను కుండీల్లో కూడా సులువుగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత, ఇది ఎక్కువగా పూయడం ప్రారంభిస్తుంది. ఈ పూలను ఎవర్ గ్రీన్ పూలు అని కూడా పిలుస్తారు. ఈ పూలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో కూడా ఈ మొక్కలు ఉండి, పూలు పూస్తున్నట్టయితే..వాటితో  అద్భుతమైన ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. దీంతో మీ ముఖం కాంతివంతంగా మారుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
సతత హరిత పూలతో ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి ఎనిమిది ఎవర్ గ్రీన్ ఫ్లవర్స్ తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇప్పుడు వాటిని  మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆ పూల పేస్టును వేసుకుని దానికి ఒక స్పూన్ బాదం ఆయిల్‌, రెండు స్పూన్ల పచ్చి పాలు, అయిదు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు పూర్తిరగా అప్లై చేయాలి. దీన్ని పావుగంట పాటూ ఉంచి తరువాత శుభ్రంగా వాష్‌ చేసుకోవాలి.

2 / 5
మరో పద్ధతిలో సదాబహార్‌ పూలు, విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి కూడా ఫేస్‌ ప్యాక్‌ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక పది పూలను తీసుకోవాలి. వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చిటికెడు పసుపు, విటమిన్ ఇ క్యాప్సూల్, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. సుమారు 20 నుంచి 25 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి రోజ్ వాటర్ ను అప్లై చేయాలి.

3 / 5
ఎవర్‌గ్రీన్‌ పుష్పాలు, తేనెతో కూడా ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఓ పది వరకు ఎవర్ గ్రీన్ పూలను తీసుకుని పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో నిమ్మరసం, తేనె వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి.. దీన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట పాటూ అలాగే ఆరనివ్వాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం కాంతివంతంగా మారుతుంది.

4 / 5
అంతేకాదు.. సదాబహర్ పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని ఆయుర్వేద వైద్యంలో కూడా వినియోగిస్తారు. ఈ పూలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. అలాగే యాంటీ మైక్రోబయల్ గుణాలు కూడా ఎక్కువ. అందుకే చర్మంపై మొటిమలు వచ్చినప్పుడు ఈ పూలను పేస్టులా చేసి అప్లై చేస్తే మంచిది. గాయాలు తగిలిన చోట ఈ పూల పేస్టును రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.

5 / 5
Follow us
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!

అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..

పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!

నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..

బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..

ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..