Girl Hairstyle Viral Video: వార్నీ.. వంటింట్లో గిన్నెలతో వెరైటీ హెయిర్‌ స్టైల్‌..!వ్యూస్ లో సునామీ సృష్టిస్తోంది.. చూస్తే అవాక్కే..

వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఇది పెళ్లిలో రసగుల్లాను దొంగిలించడానికి కొత్త ఆలోచన అని ఒకరు రాయగా, మరొకరు ఇది కేశాలంకరణ కాదు..వంటింట్లో పాత్రలను దాచే ఆలోచన అని ఫన్నీగా రాశారు. బాబోయ్ ఇదేం భయంకర ఆలోచన తల్లీ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. 

Girl Hairstyle Viral Video: వార్నీ.. వంటింట్లో గిన్నెలతో వెరైటీ హెయిర్‌ స్టైల్‌..!వ్యూస్ లో సునామీ సృష్టిస్తోంది.. చూస్తే అవాక్కే..
Girl Hairstyle
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 10, 2024 | 5:55 PM

ప్రస్తుతమంతా ఫ్యాషన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. పార్టీలైనా, ఫంక్షన్ అయినా ఆడవాళ్లు అందంగా కనిపించడానికి పడరాని పాట్లు పడుతుంటారు. బ్యూటీ పార్లర్, హెయిర్ మేకప్ సెలూన్ కి వెళ్తూ వేలకు వేలు ఖర్చుచేస్తున్నారు. ఒక్కో ఫంక్షన్‌కి ఒక్కో రకమైన మేకప్‌తో తయారు అవుతుంటారు. అలా సందర్భాన్ని బట్టి వారి దుస్తులు, హెయిర్ స్టైల్ కూడా మారుతూ ఉంటుంది. ఇక, పొడవాటి జుట్టు ఉన్నవారు మరింత అందంగా కనిపించేందుకు విభిన్న హెయిర్‌ స్టైల్స్ ఫాలో అవుతుంటారు. అలాగే, తలపై జుట్టు తక్కువగా ఉన్నవారు కూడా తగ్గేదేలేదన్నట్టుగా డిఫరెంట్ డిజైన్స్ హెయిర్ స్టైల్స్‌ ట్రై చేస్తుంటారు. అలాంటిదే ఇక్కడ ఒక అమ్మాయి వంటింట్లో పాత్రను ఉపయోగించి విభిన్న శైలిలో హెయిర్‌స్టైల్‌ చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ అమ్మాయి తలపై స్టీల్‌ బౌల్‌ పెట్టుకుని జడ వేసుకుంటోంది. దాని కోసం ముందుగా ఆమె ఒక బౌల్‌ని తలపై బోర్లించుకుని దాని చుట్టూరా వెంట్రుకలతో పఫ్ స్టైలింగ్ చేస్తుంది. జుట్టు చాలా నీట్‌గా బౌల్‌ కనిపించకుండా మొత్తం హెయిర్‌తో కవర్‌ చేసింది. చివరకు జుట్టు చివర్లను ఊడిపోకుండా రబ్బర్‌ బ్యాండ్‌తో ముడివేసింది. ఈ వింత హెయిర్‌స్టైల్‌ ఎలా ఉందో చెప్పటం కంటే.. చూస్తేనే సరదాగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

View this post on Instagram

A post shared by @srivastava_says

ఈ వీడియో Instagram హ్యాండిల్ @srivastava_saysలో షేర్ చేయబడింది. వీడియోను చూసిన తర్వాత మీరు కూడా ఈ హెయిర్‌ స్టైల్‌ని ట్రై చేయకుండా ఉండలేరు. వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి చూస్తున్నారు. ఇది పెళ్లిలో రసగుల్లాను దొంగిలించడానికి కొత్త ఆలోచన అని ఒకరు రాయగా, మరొకరు ఇది కేశాలంకరణ కాదు..వంటింట్లో పాత్రలను దాచే ఆలోచన అని ఫన్నీగా రాశారు. బాబోయ్ ఇదేం భయంకర ఆలోచన తల్లీ అంటూ మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ధరణికి ఇక బ్రేక్.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
ధరణికి ఇక బ్రేక్.. భూ భారతి అమల్లోకి వచ్చేదెప్పుడంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్.. ఈ జాతీయ అవార్డ్ గ్రహీత ఎవరంటే..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
అయ్యో.. మాట మార్చేసిన శృతి.! పెళ్లి టాపిక్ లోనే మళ్లీ ట్రెండ్..
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సూపర్ హిట్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
ఎంత అందంగా ఉంది బాసూ.. మహేష్ బాబు అన్న కూతురిని చూశారా..?
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
తక్కువ ధరల్లో 5జి ప్లాన్స్‌ కావాలా.. జియో నుంచి బెస్ట్‌ రీఛార్జ్‌
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
నేరాలు-ఘోరాలు..! క్రైమ్‌ రేట్‌ ఏ రాష్ట్రంలో ఎక్కువ..?
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఒకప్పుడు రిపోర్టర్.. ఇప్పుడు గ్లామర్ అటామ్ బాంబ్..
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
ఐఫోన్ 16పై బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా రూ.38 వేల వరకు తగ్గింపు!
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
మహ్మద్ షమీ ఛాంపియన్స్ ట్రోఫీకైనా జట్టులోకి వస్తాడా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!