AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అందమైన చిన్నారి.. స్కూటర్‌పై వెళ్తూ భలేగా ఫోజులిచ్చింది..! వీడియో చూసిన నెటిజన్లు షాక్‌..

తనను ఫోటోలు తీస్తున్నారని సంతోషిస్తూ..హ్యాపీగా ఫోజులివ్వటం మొదలుపెట్టింది. ఈ వీడియోను లోకేష్ నాయుడు అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో నాలుగు కోట్ల మందికి పైగా చూశారు. చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Viral Video: అందమైన చిన్నారి.. స్కూటర్‌పై వెళ్తూ భలేగా ఫోజులిచ్చింది..! వీడియో చూసిన నెటిజన్లు షాక్‌..
Little Kid Cutely Giving Pose
Jyothi Gadda
|

Updated on: Aug 24, 2024 | 10:01 PM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రీలు చేసి ఫేమస్ అవ్వాలని ఆరాటపడుతున్నారు. రీల్ క్రేజ్ అందరినీ ఆవహించేసింది.. ఇది అన్ని వయసుల వారిలోనూ రీల్స్ పిచ్చి సమానంగా కనిపిస్తుంది. దీని కోసం చాలా మంది ప్రాణాంతక స్టంట్స్‌ చేస్తున్నారు. కొందరు ప్రాణాలను సైతం కొల్పోయిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. గత కొద్ది రోజులుగా ఇలాంటి వీడియో జనాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా. ఒక చిన్నారి చేసిన రీల్‌ నెటిజన్లను ఆందోళనకు గురిచేసింది. స్కూటర్ వెనుకాల కూర్చొని హ్యాపీగా రీల్స్‌కి ఫోజులిస్తున్న ఆ చిన్నారి వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఒక చిన్నారి పాప.. స్కూటర్ వెనకాల రివర్స్‌లో కూర్చుని ఉంది. ఇంతలో వారి స్కూటర్‌ ఓ కారు కూడా వస్తోంది. ఆ కారుకు మెరుస్తున్న డిప్పర్‌ని చూసి ఆ చిన్నారి సంతోషిస్తుంది. తనను ఫోటోలు తీస్తున్నారని సంతోషిస్తూ..హ్యాపీగా ఫోజులివ్వటం మొదలుపెట్టింది. ఇదంతా వీడియో తీసిన వ్యక్తిని దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోను లోకేష్ నాయుడు అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో నాలుగు కోట్ల మందికి పైగా చూశారు. చాలా మంది నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

వీడియోపై వ్యాఖ్యానిస్తూ అమ్మాయి చాలా అందంగా ఉంది.. కానీ ఆమె చేస్తున్నది చాలా ప్రమాదకరమైనది అంటూ ఒకరు చెబితే… పిల్లల్ని ఇలా కూర్చోబెట్టడం చాలా ప్రమాదకరమని స్కూటర్ నడుపుతున్న వ్యక్తి అర్థం చేసుకోవాలంటూ అని మరొకరు రాశారు. ఇలా చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..