Viral Video: ఈ గుర్రం డ్యాన్స్ చూస్తే హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. జంతువులు కొన్ని సార్లు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి.

Viral Video: ఈ గుర్రం డ్యాన్స్ చూస్తే హీరోలు కూడా షాక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో..
Viral
Follow us
Rajeev Rayala

|

Updated on: May 28, 2022 | 9:25 PM

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. జంతువులు కొన్ని సార్లు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని నవ్వుతెప్పిస్తే మరి కొన్ని మాత్రం భయంతో వెన్నులో వణుకు పుట్టిస్తాయి. అయితే జంతువులకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అవి కూడా మనుషుల్లానే సంతోషం , ఏడుపు, భాద అన్నింటిని వ్యక్తం చేస్తుంటాయి. అలాగే సంగీతానికి జంతువులు స్పందిస్తాయని అందరు అంటుంటారు. కొన్ని జంతువులు సంగీతానికి తగ్గట్టుగా తలను ఆడించడం.. డ్యాన్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ వీడియో కూడా అలాంటిదే.. ఈ వీడియోలో  గుర్రం చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మాములుగా కుక్కలు, పిల్లులు ఇలాంటి జంతువులు డ్యాన్స్ లు వేయడం మనం చూస్తుంటాం.. తహజిగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ గుర్రం డీజే పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఓ పెళ్లి వేడుకలో డీజే పాటలు మరు మ్రోగుతుంటే.. ఆ ఊపుకి గుర్రం సూపర్ స్టెప్పులువేసింది. హీరోలను తలదన్నేలా పాటకు తగ్గట్టుగా స్టెప్పులేసి అదరగొట్టింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. గుర్రం సూపర్ డ్యాన్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

NTR Jayanti 2022: ఎన్టీఆర్ జయంతికి తెలుగు జాతి కీర్తి కిరీటం అంటూ ఘన నివాళులర్పించిన మెగా బ్రదర్స్.. చిరు,పవన్‌లు

Ram Gopal Varma: ‘నన్నే మోసం చేస్తారా.. వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’: రామ్ గోపాల్ వర్మ

Shamna Kasim: నాటీ లుక్స్ తో నయా ఫోజులు.. ఢీ పూర్ణ అందాలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్