Viral: తన కంటే పెద్ద సైజ్ పామును అమాంతం మింగేసిన తాచుపాము.. షాకింగ్

కప్పని పాము మింగడం సహజం. కానీ పామును, మరో సర్పం మింగడం చాలా అరుదు. తాజాగా ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది.

Viral: తన కంటే పెద్ద సైజ్ పామును అమాంతం మింగేసిన తాచుపాము.. షాకింగ్
Snake Swallowed Snake
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 06, 2022 | 4:18 PM

Trending: పాము కప్పల్ని.. కోడి పిల్లల్ని.. ఇంకా చిన్న.. చిన్న పక్షుల్ని, పిట్టల్ని మింగడం మీరు చూసే ఉంటారు. కానీ పామును, మరో సర్పం మింగడం చాలా రేర్. తాజాగా ఇలాంటి షాకింగ్ సీన్ చత్తిస్‌ఘడ్‌లోని అంబికాపూర్‌(ambikapur)లో వెలుగుచూసింది. కాగా స్నేక్ క్యాచర్ ఆ భారీ తాచుపామును పట్టుకునే ప్రయత్నంలో మింగిన పామును బయటకి కక్కేసింది.  ఒక జాతికి చెందిన జీవి, అదే జాతి జీవిని తినడాన్ని కానిబాలిజం అని పిలుస్తారు. వివరాల్లోకి వెళ్తే..  నగరానికి ఆనుకుని ఉన్న అజిర్మా గ్రామంలోని మద్యం దుకాణం సమీపంలోని బెంగాలీ కుటుంబానికి చెందిన ఇంటి ఆవరణలో భారీ తాచుపాము కనిపించింది. దీంతో స్థానికులు స్నేక్‌మ్యాన్ సత్యం ద్వివేదికి సమాచారం అందించారు. అతడు వెంటనే  అక్కడికి చేరుకుని పాముని పట్టుకునేందుకు యత్నించాడు. సత్యం దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించే క్రమంలో మరో పామును మింగినట్లు అర్థమైంది. రెస్క్యూ చేస్తున్న సమయంలో, ఆ పాము మింగిన పామును కక్కేసింది. ఈ దృశ్యం చూసి స్నేక్ క్యాచర్‌తో పాటు స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా చనిపోయిన పాము కూడా దాదాపు 6 అడగులు ఉండటం గమనార్హం. పామును కక్కేసిన అనంతరం ఆ భారీ తాచుని బంధించి  సురక్షిత ప్రదేశంలో వదిలేశాడు స్నేక్ క్యాచర్ సత్యం. ఒకపాము మరో భారీ పామును మింగడం తాను మొదటిసారి చూసినట్లు చెప్పాడు.

Snake

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?