AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: నాన్న కొనిపెట్టిన సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌..తన కొడుకు రియాక్షన్‌ చూడాలి మరీ..! ఎలా ఉందంటే..

చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని వెతుక్కునేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి సంతోషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ తండ్రి తన కొడుక్కి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనిచ్చినప్పుడు..

Viral video: నాన్న కొనిపెట్టిన సెకండ్‌ హ్యాండ్‌ సైకిల్‌..తన కొడుకు రియాక్షన్‌ చూడాలి మరీ..! ఎలా ఉందంటే..
Father And Son's
Jyothi Gadda
|

Updated on: May 21, 2022 | 8:44 PM

Share

చిన్న చిన్న విషయాలకే ఆనందాన్ని వెతుక్కునేవారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి సంతోషానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ తండ్రి తన కొడుక్కి సెకండ్ హ్యాండ్ సైకిల్ కొనిచ్చినప్పుడు ఆ పిల్లవాడు పడ్డ సంతోషానికి అవధులు లేవు..వాడు ఆనందంతో గెంతుతున్న వీడియోలో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ చిన్నారి ఆనందానిక సంబంధించిన వీడియోను పంచుకున్నారు. సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన బాలుడి తండ్రి ఓ పూలదండ వేస్తున్న దృశ్యం కూడా వీడియోలో ఉంది. అది చూసి కొడుకు ఆనందంతో ఎగిరి గంతులేస్తాడు.

‘ఇది సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే. వారి ముఖాల్లో ఆనందం చూడండి. వాళ్లు కొత్త మెర్సిడెస్ బెంజ్‌ని కొనుగోలు చేసినట్లు కనిపిస్తోంది…’ అంటూ అవనీష్ శరణ్ వీడియోకి ట్యాగ్‌లైన్‌ జోడించి షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఈ వీడియోను లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ‘ఇది స్వర్గధామం. భగవంతుడు వారికి జీవితంలో మరిన్ని చిరునవ్వులు, సంతోషాలను ప్రసాదించుగాక…’అంటూ మరొ నెటిజన్‌ ట్విట్‌ చేశారు.

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!