Viral Photo: ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. ఒక్క సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుంది..

ఇప్పటివరకు తెలుగులో ఈ అమ్మడు నేరుగా ఒక్క సినిమా చేయలేదు. కేవలం డబ్ అయిన చిత్రాల ద్వారానే తెలుగు ఆడియన్స్ మదిని దొచుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఓ స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గుర్తుపట్టండి.

Viral Photo: ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి.. ఒక్క సినిమాతోనే నేషనల్ అవార్డ్ గెలుచుకుంది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 15, 2022 | 12:56 PM

పైన ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ? తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితం. ఒక్క సినిమాతోనే దక్షిణాది సినీ ప్రియుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి. అంతేకాదు.. ఈ బుజ్జాయి… ఒక్క సినిమాతోనే జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ సినిమాలోని తన నటనకు ప్రేక్షకులే కాదు.. సినీ విమర్శకులు సైతం ముగ్దులయ్యారు. ప్రస్తుతం తమిళం, మలయాళంలో వరుస ఆఫర్లు అందుకుంటుంది. గుర్తుపట్టండి. మరో చిన్న క్లూ. ఇప్పటివరకు తెలుగులో ఈ అమ్మడు నేరుగా ఒక్క సినిమా చేయలేదు. కేవలం డబ్ అయిన చిత్రాల ద్వారానే తెలుగు ఆడియన్స్ మదిని దొచుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఓ స్టార్ హీరో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గుర్తుపట్టండి.

ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి మరెవరో కాదు. హీరోయిన్ అపర్ణా బాలమురళి. తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన సూరారై పొట్రు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో రిలీజ్ అయి సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేకాకుండా.. నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆకాశం, మిండియం పరంజుమ్, పద్మిని, కాప, నితమ్ ఓరు వనమ్, ఇని ఊతరం వంటి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా అపర్ణకు సంబంధించిన చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..