AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మద్యం మత్తులో బస్సు డ్రైవర్.. స్టీరింగ్‌ వదిలేసి కండ్లు తేలేశాడు.. వైరలవుతున్న వీడియో..

ముఖ్యంగా అజాగ్రత్త, అతివేగంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వారి ప్రాణాలతో పాటు తోటివారి ప్రాణాలకు కూడా రిస్క్‌లోకి నెడుతున్నారు కొందరు. సరిగ్గా అలాంటి ఘటనే ఇక్కడ

Viral Video: మద్యం మత్తులో బస్సు డ్రైవర్.. స్టీరింగ్‌ వదిలేసి కండ్లు తేలేశాడు.. వైరలవుతున్న వీడియో..
Alcohol
Jyothi Gadda
|

Updated on: Sep 15, 2022 | 12:47 PM

Share

Viral Video: తాగి వాహనాలు నడుపరాదని పోలీసులు, అధికారులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కొందరువాటిని పెడచెవిన పెడుతున్నారు. ముఖ్యంగా అజాగ్రత్త, అతివేగంతో పాటు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వారి ప్రాణాలతో పాటు తోటివారి ప్రాణాలకు కూడా రిస్క్‌లోకి నెడుతున్నారు కొందరు. సరిగ్గా అలాంటి ఘటనే ఇక్కడ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బెంగళూరు కుందాపూర్ వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ మార్గమధ్యలో బస్సును ఆపి కింద పడిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కర్ణాటక రాష్ట్రం ఉడిపికి చెందిన భరత్‌ అనే బస్సు డ్రైవర్ మద్యం తాగి మార్గమధ్యలో పడిపోయిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అంతకుముందు మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్.. అర్ధరాత్రి బ్రేక్ కోసం మార్గమధ్యలో బస్సును ఆపినట్లు సమాచారం. ఆ తర్వాత అతడు ఫుటుగా తాగేసి బస్సు వద్దకు వచ్చాడు. తాగిన మైకంలో బస్సును ఎక్కేందుకు ప్రయత్నించాడు. అతడు పూర్తిగా తన శరీరంపై నియంత్రణ కోల్పోయాడు. ఊగిసలాడుతూ తిరిగి బస్సు వద్దకు వచ్చి నడిపేందుకు ప్రయత్నించాడు. పక్కనే ఉన్న వారిలో ఒకరు మద్యం మత్తులో ఉన్న  డ్రైవర్‌ను చితక్కొట్టారు. అంతకుముందే శరీరంపై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ హైవే మధ్యలో పడిపోయాడు.

ఈ ఘటనను అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. అయితే డ్రైవర్ పేరు గానీ, బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే సమాచారం గానీ అందుబాటులో లేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో