AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Snake video: బంగారు వర్ణంలో మెరుస్తూ.. నాగుపాము ప్రత్యక్షం..! నాగుల పంచమినాటి అద్భుతం చూశారా..?

సోషల్ మీడియాలో ఒక అరుదైన నాగుపాము వీడియో వైరల్‌ అవుతోంది. ఈ నాగుపాము ఎప్పుడూ చూడని విధంగా అరుదైన బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తోంది. ఇలాంటి పాములే శక్తివంతమైన నాగమణులను కలిగి ఉంటాయని వీడియో చూసిన నెటిజన్స్ భావిస్తున్నారు. జన్యుపరమైన మార్పులు కారణంగానే పాము పడగ భాగం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

Rare Snake video: బంగారు వర్ణంలో మెరుస్తూ.. నాగుపాము ప్రత్యక్షం..! నాగుల పంచమినాటి అద్భుతం చూశారా..?
Rare Snake
Jyothi Gadda
|

Updated on: Oct 26, 2025 | 9:24 AM

Share

మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నోలు, విశేషాలు నిండివున్నాయి. మన కంటికి కనిపించని ఎన్నో రహస్యాలు కూడా ఈ సృష్టిలో దాగి ఉన్నాయి. అలాంటి వింతలు అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా మనం చూస్తుంటాం.. వాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేకపోతుంటాం.. ఇటీవల పాములకు సంబంధించి రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు సైతం వాటినే ఎక్కువగా ఆదరిస్తున్నారు. అయితే, మనం కూడా కొన్ని రకాల సర్పాలను చూసుంటాం. కానీ, ఇక్కడ కనిపించిన నాగుపాము మాత్రం చాలా అరుదైనది.. ఇలాంటి పామును ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు..

వైరల్‌ వీడియోలో ఒక నాగుపాము పడగవిప్పి ఉండటం కనిపిస్తుంది. కానీ, ఈ పాము మిగతా సర్పాలకు భిన్నంగా బంగారు వర్ణంలో మెరిసిపోతుంది. ఈ వింత పామును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. సూర్యుడి కాంతి ఆ పాము పడగపై పడటం వల్లే ఆ సర్పం అలా మెరిసిపోతుందని కొందరు అంటాన్నారు. ఇలాంటి పాములే శక్తివంతమైన నాగమణులను కలిగి ఉంటాయని మరికొందరు నెటిజన్లు భావిస్తున్నారు. జన్యుపరమైన మార్పులు కారణంగానే పాము పడగ భాగం కాంతివంతంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

నాగుల పంచమి నాడు ఇలాంటి వీడియో వైరల్ కావడంతో మరికొందరు నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. విశేషమైన రోజున ఇలాంటి వింత పామును చూడటం భక్తులు తమ అదృష్టంగా భావిస్తున్నారు. చాలా మంది వీడియోపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. లైకులు, షేర్లు, కామెంట్లు చేస్తూ మరింత వైరల్ గా మార్చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..
జీమ్‌కు వెళ్లే ముందు ఈ కొన్ని చిట్కాలు పాటించండి..