ఖరీదైన క్రీములు, పార్లర్‌తో పనిలేదు.. ఈ పండ్లు తింటే ముఖంపై ముడతలు మాయం..!
నేటి ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే ముసలివారిగా కనిపిస్తున్నారు. అధిక ఒత్తిడి, దుమ్ము, సరైన ఆహారం లేకపోవడం వల్ల చాలా మంది చర్మం త్వరగా ముడతలు పడుతోంది. దీంతో వారు మానసికంగా కుంగిపోవటమే కాకుండా మార్కెట్లో లభించే ఖరీదైన క్రీములు, చికిత్సలను ఆశ్రయిస్తారు. వాటితో కలిగే సైడ్‌ఎఫెక్ట్స్ కారణంగా మరిన్ని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ, ఎటువంటి ఆందోళన లేకుండా మీ ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా చర్మం ముడతలను తగ్గించవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కొన్ని పండ్లు చర్మాన్ని లోపలి నుండి పోషిస్తాయి. అవి ముఖానికి సహజమైన మెరుపును తెస్తాయని చెబుతున్నారు.. అటువంటి పండ్లు, ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




