Today Gold Price : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

లాక్‌ డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తర్వాత హెచ్చుతగ్గులతో సాగాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కాస్త నెలచూపులు చూసిన గోల్డ్‌ ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.

Today Gold Price : స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి..
Gold Price In Delhi, Hyderabad, Mumbai, chennai
Follow us

|

Updated on: Mar 14, 2021 | 5:51 AM

Today Gold Price: లాక్‌ డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఆ తర్వాత హెచ్చుతగ్గులతో సాగాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కాస్త నెలచూపులు చూసిన గోల్డ్‌ ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఆదివారం దేశ వ్యాప్తంగా పది గ్రాముల బంగారంపై సుమారు రూ.150 వరకు పెరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 44,150 (శనివారం ధర రూ.44,000) ఉండగా.. 24 క్యారెట్లు రూ. 48,160 (శనివారం ధర రూ. 48,000)గా ఉంది. ఇక ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,860 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 44,860గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,000 ఉండగా.. (శనివారం తో పోలీస్తే రూ.150 పెరిగింది). 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 45,820 గా (శనివారంతో పోలీస్తే రూ.170 పెరిగింది) నమోదైంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 42,000ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,820గా ఉంది. విశాఖపట్నంలోనూ బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. ఇక్కడ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 42,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌.. రూ.45,820గా పలికింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

రెండు వందలు అడిగిన పాపానికి ఆటో డ్రైవర్ ఎంత దారుణంగా చంపిన వీడియో : Auto Driver Murder Video

Gold ornaments seized: జాతీయ రహదారిపై అధికారుల తనిఖీలు.. 234 కిలోల బంగారు అభరణాల పట్టివేత