AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫోన్ ముట్టుకుంటే తాట తీస్తున్న కప్పలు.. ఎలా బానిసలు అయ్యాయో చూస్తే మైండ్ బ్లాంకే.. 

ఫోన్ పట్టుకోవడానికి ట్రై చేస్తే తాట తీస్తున్నాయి. క్యూ లైన్‏లో ఉండిమరీ ధీర్ఘంగా మొబైల్ చూస్తున్నాయి. అన్ని కలిసి వీడియోలను ఆసక్తిగా చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు.

Viral Video: ఫోన్ ముట్టుకుంటే తాట తీస్తున్న కప్పలు.. ఎలా బానిసలు అయ్యాయో చూస్తే మైండ్ బ్లాంకే.. 
Frogs Video
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2022 | 1:06 PM

Share

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. ఫోన్‏కు అడిక్ట్ అయినవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లలోని చిన్నపిల్లలు గంటల తరబడి ఫోన్ చూస్తుంటారు. గేమ్స్ ఆడడం.. వీడియోస్ చూడడం .. చాలా సులభంగా ఫోన్ ఉపయోగించేస్తున్నారు. అయితే చాలా మంది పిల్లలు ఫోన్ వదిలి పెట్టాలంటే మారాం చేస్తుంటారు. ఫోన్ లాక్కుంటే గుక్కపెట్టి ఏడుస్తారు. మరికొందరు తల్లిదండ్రులపై కోపం చూపిస్తారు. కానీ మొబైల్స్‏కు జంతువులు అడిక్ట్ కావడం చూశారా ?. చరజీవులు అంటే కప్పలు ఫోన్లకు బానిసలు కావడం. ఫోన్ పట్టుకోవడానికి ట్రై చేస్తే తాట తీస్తున్నాయి. క్యూ లైన్‏లో ఉండిమరీ ధీర్ఘంగా మొబైల్ చూస్తున్నాయి. అన్ని కలిసి వీడియోలను ఆసక్తిగా చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

అందులో ఓ వ్యక్తి రాయి పక్కనే ఉన్న గడ్డిలో మొబైల్ లో వీడియో ప్లే చేసి పెట్టాడు. ఆ వీడియో చూడగానే అక్కడే ఉన్న కప్పలన్ని క్షణాల్లో ఫోన్ స్క్రీన్ ముందు వాలిపోయాయి. వరుసలో నిల్చోని ఫోన్ లో వీడియోను ఆసక్తిగా చూస్తున్నాయి. ఇంతలో సదరు వ్యక్తి ఆ మొబైల్ తీసుకునేందుకు ప్రయత్నంచగా అతడి చేతిపై దాడి చేశాయి. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కప్పలు దాడి చేస్తున్నాయి. ఏకంగా ఓ కప్ప ఆ వ్యక్తి చేతిని కోరికేసింది. ఫోన్ ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే కోపంతో రగిలిపోతున్నాయి. ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!