AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: రౌడీ బాయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.. పూణెలో లైగర్ ప్రమోషన్స్.. ఎగబడిన ఫ్యాన్స్..

గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలోని పలు ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్, పాట్నా ప్రాంతాల్లోని పలు మాల్స్‏లో నిర్వహించిన వేడుకలకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

Liger Movie: రౌడీ బాయ్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే.. పూణెలో లైగర్ ప్రమోషన్స్.. ఎగబడిన ఫ్యాన్స్..
Lige
Rajitha Chanti
|

Updated on: Aug 12, 2022 | 8:10 AM

Share

దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం లైగర్ (Liger). డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇప్పటికే ఈ హీరోకు నార్త్‏లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. గత కొద్ది రోజులుగా ఉత్తరాదిలోని పలు ప్రధాన నగరాల్లో లైగర్ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్, పాట్నా ప్రాంతాల్లోని పలు మాల్స్‏లో నిర్వహించిన వేడుకలకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

ఇక తాజాగా మహారాష్ట్రలోని పూణెలో పర్యటించింది లైగర్ టీమ్. విజయ్ దేవరకొండతోపాటు అనన్యకు..చిత్రయూనిట్‏కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రౌడీ హీరోను చూసేందుకు భారీగా వచ్చారు ఫ్యాన్స్. ముఖ్యంగా ఈ వేడుకలకు అమ్మాయిలు ఎక్కువగా వచ్చి సందడి చేశారు. అరుపులు, ఈలలు వేస్తూ రచ్చ చేశారు. విజయ్, అనన్యను ఫోటోస్ తీసుకునేందుకు స్జేజ్ వద్దకు దూసుకోచ్చారు. ప్రస్తుతం పూణె టూర్‏కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఇందులో రమ్యకృష్ణ, మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 25న హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. ఇక ఈరోజు (ఆగస్ట్ 12న) సాయంత్రం 4 గంటలకు కోకా 2.0 సాంగ్ విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత