Watch Video: ఓ వ్యక్తి చేయిని కొరికేసిన చేప..వైరలవుతున్న వీడియో

ఏదైన వీడియో కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. పది సెంకడ్ల వీడియో అయిన సరే అందులో ఏదైనా ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తే వైరల్ అయిపోతుంది. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తిని చేప కరిచిన వీడియో తెగ వైరల్ అయిపోతుంది.

Watch Video: ఓ వ్యక్తి చేయిని కొరికేసిన చేప..వైరలవుతున్న వీడియో
Fish Bite
Follow us

|

Updated on: May 02, 2023 | 5:37 PM

ఏదైన వీడియో కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తే చాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. పది సెంకడ్ల వీడియో అయిన సరే అందులో ఏదైనా ఇంట్రస్టింగ్‌గా కనిపిస్తే వైరల్ అయిపోతుంది. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తిని చేప కరిచిన వీడియో తెగ వైరల్ అయిపోతుంది. వివరాల్లోకి వెళ్తే ఓ కొలనులో చేపలు ఉన్నాయి. అయితే అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి పై నుంచి ఆ చేపలపై ఏదో చేతితోనే పోశాడు. అలా పోస్తుండగానే ఓ చేప ఒక్కసారిగా నీటిలో నుంచి పైకి లేచి అతని చేతిని గట్టిగా పట్టుకుంది.

అతను ఎంత విడిపించినా ఆ చేప వదల్లేదు. ఆ చేతిని అలానే కొరికి పట్టుకుంది. అక్కడున్న వాళ్లు విడిపించడానికి ప్రయత్నించినప్పటికీ కొద్దిసేపటి వరకు అతని చేయిని వదిలిపెట్టలేదు. చివరకు అతను ఆ చేపను విడిపించే క్రమంలో దానిపైనే పడిపోవడంతో అది పట్టు తప్పి నీటిలో పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..