AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పర్వతం ఎక్కుతుండగా అలజడి.. కిందపడి మట్టిలో కనిపించినది చూడగా కళ్లు బైర్లు.!

ఇటలీలోని లివోర్నో నగరంలో కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు టుస్కాన్ అడవిలో హైకింగ్ చేస్తుండగా 200 పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ వెండి నాణేల్లో..

Viral: పర్వతం ఎక్కుతుండగా అలజడి.. కిందపడి మట్టిలో కనిపించినది చూడగా కళ్లు బైర్లు.!
Viral
Ravi Kiran
|

Updated on: May 02, 2023 | 4:58 PM

Share

ఇటలీలోని లివోర్నో నగరంలో కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు టుస్కాన్ అడవిలో హైకింగ్ చేస్తుండగా 200 పురాతన వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ వెండి నాణేల్లో దాదాపు 175 రోమన్ సామ్రాజ్యానికి చెందినవి. ఒకట్రెండు మినహా.. మిగిలిన నాణేలు ఏవి కూడా చెక్కుచెదరలేదని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఘటన నవంబర్ 2021లో జరిగింది.

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. నాణేల మూలాలు, ఏయే కాలాలకు చెందినవి, వాటి డాక్యుమెంటేషన్ లాంటివి కనుగొనేందుకు పురావస్తు బృందం సుమారు సంవత్సరం పాటు రీసెర్చ్ కొనసాగించింది. ‘ఈ నిధి ఓ వ్యక్తి జీవితం, లేదా ఒక సైనికుడి జీవితం, లేదా ఎవరైనా ఇంటి కోసం దాచుకున్న ఆశల చిరునామా అయ్యి ఉండొచ్చునని’ సీఎన్ఎన్‌కి పురావస్తు బృందంలోని అధికారి లోరెల్లా అల్డెరిఘి చెప్పారు. అయితే ఇక్కడ విచారకరమైన నిజమేంటంటే.. ఆ ఆశలను సాధిద్దాం అనుకునేలోపు నాణేల యజమాని మరణించాడని చెప్పుకొచ్చారు.

91 నుంచి 88 BC మధ్య రోమ్‌కి చెందిన ఓ మాజీ సైనికుడివి ఈ నాణేలు కావచ్చునని గుర్తించారు. ఆ సమయంలో ఈ నాణేలను ఓ మట్టి కుండలో దాచి పాతిపెట్టినట్లుగా బృందం తెలిపింది. కాగా, వీటిని మే 5 నుంచి జూలై 2 వరకు లివోర్నోలోని మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఆఫ్ మెడిటరేనియన్‌లో ప్రదర్శనకు ఉంచుతామని స్పష్టం చేసింది.

Follow Us
GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!
GATE 2027 దరఖాస్తులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటలే ఛాన్స్!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
ఒంటి చేత్తో గాల్లో ఆ క్యాచ్ ఏంటి భయ్యా.. వీడియో చూస్తే అవాక్కే..!
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
మాటలు కోటలు దాటుతాయి.. చేతలు మాత్రం గడప దాటవ్.. కోతి ఉపవాసం కథ
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ప్రైవేట్ వీడియో లీక్.. 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయా.. హీరోయిన్..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్