Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం జీబ్రా.! మొసలి నుంచి తప్పించుకుని.. అనూహ్యంగా సింహానికి చిక్కింది.. గగుర్పొడిచే వీడియో.!

అదృష్టం అనేది మన వెన్నంటి ఉంటే.. విధిరాతను కూడా జయించవచ్చునని పెద్దలు అంటుంటారు. మీరు ఈ వీడియో చూస్తే.. ఈ సామెత మనుషులకే కాదు..

పాపం జీబ్రా.! మొసలి నుంచి తప్పించుకుని.. అనూహ్యంగా సింహానికి చిక్కింది.. గగుర్పొడిచే వీడియో.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 26, 2021 | 5:37 PM

అదృష్టం అనేది మన వెన్నంటి ఉంటే.. విధిరాతను కూడా జయించవచ్చునని పెద్దలు అంటుంటారు. మీరు ఈ వీడియో చూస్తే.. ఈ సామెత మనుషులకే కాదు జంతువులకు కూడా ఖచ్చితంగా సూట్ అవుతుందని మీకు అనిపిస్తుంది. ఆ వీడియోను చూసి మీరు కూడా ఒక్క క్షణం ఆశ్చర్యానికి గురవుతారు.

అడవికి రారాజు ‘సింహం’.. సముద్రపు అలెగ్జాండర్ ‘మొసలి’ అని మనందరికీ తెలిసిన విషయమే. ఈ రెండింటికి ఏ జంతువు చిక్కినా.. చావును తప్పించుకోవడం అసాధ్యం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ జీబ్రా నదిని దాటుతున్నట్లు మీరు చూడవచ్చు. సరిగ్గా నది మధ్యకు చేరుకునేసరికి ఓ మొసలి దానిపై మెరుపు దాడి చేసేందుకు వస్తుంది. అయితే జీబ్రా వస్తున్న ఆపదను ముందే గమనించి వాయువేగంగా ఉరుకుతూ నదిని దాటేసి అవతల వడ్డుకు వెళ్తుంది.

ఇక్కడే వీడియోలో అసలైన ట్విస్ట్ ఎదురవుతుంది. ఇలా వేరే ఒడ్డుకు చేరిందో లేదో.! సింహం దానిపై దాడికి దిగుతుంది. ఇంకేముంది మృగరాజు గెలుపు.. జీబ్రా ఓటమి అనుకున్నట్లే జరుగుతాయి. ఈ వీడియోను ‘వైల్డ్ లైఫ్_0.2” అనే పేజీ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. లైకులు, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

ఈ పండుతో డయాబెటీస్‌కు చెక్ పెట్టొచ్చు.. ప్రపంచంలోనే తియ్యటి ఫ్రూట్.. ప్రత్యేకత ఇదే.!

ఈ కొండచిలువను చూసేందుకు ఎగబడుతున్న జనాలు.. వీడియో చూస్తే మీరు ఫిదా కావాల్సిందే.!

వీడెవడండీ బాబు.! ‘క్రిస్ గేల్’ తమ్ముడులా .. 10 బంతుల్లో 50 పరుగులు బాదేశాడు..

చెట్టు తొర్రలో భారీ గుడ్లు.. వాటిని పగలగొట్టి చూడగా స్థానికులు హడల్.!

కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
కెప్టెన్‌కి బహుమతిగా గోల్డ్ ఐఫోన్.. ఎత్తుకెళ్లిన తోటి ప్లేయర్
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
ఐదేళ్ళ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
మీరు ఇష్టంగా తినే ఈ కూరగాయలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి జాగ్రత్త
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
గోధుమలను ఇలా తెలివిగా నిల్వ చేస్తే మీ డబ్బులు కూడా ఆదా అయినట్టే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండాలంటే రాత్రికి తినడం తగ్గించాల్సిందే
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
మళ్లీ గాయపడ్డ సిక్స్ హిట్టర్.. రాజస్థాన్ ఆశలు ఆవిరేనా?
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
వచ్చే జన్మలో ప్రభాస్‌లాంటి కొడుకుకావాలి..
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
కుండని ఎన్ని రోజులకు శుభ్రం చేయాలి? ఎలా శుభ్రం చేయాలంటే
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో