Optical Illusion: ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం!

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి ఇప్పుడు చాలా మందికి తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం వచ్చేస్తున్నాయి. లెటర్స్, నెంబర్స్, పజిల్స్, ఫొటోస్ ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. నెట్టింట కూడా ఇప్పుడు ఇవి బాగా వైరల్ అవుతూ ఉండటంతో.. నెటిజన్స్ తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. చూడటానికి ఇవి సింపుల్‌గా ఉన్నా..

Optical Illusion: ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం!
Optical Illusion
Follow us

|

Updated on: Apr 23, 2024 | 10:17 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటి గురించి ఇప్పుడు చాలా మందికి తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ షార్ట్స్‌లో సైతం వచ్చేస్తున్నాయి. లెటర్స్, నెంబర్స్, పజిల్స్, ఫొటోస్ ఇలా ఒక్కటేంటి.. చాలా రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ ఉన్నాయి. నెట్టింట కూడా ఇప్పుడు ఇవి బాగా వైరల్ అవుతూ ఉండటంతో.. నెటిజన్స్ తమ తెలివిని పరీక్షించుకుంటున్నారు. చూడటానికి ఇవి సింపుల్‌గా ఉన్నా.. పజిల్స్ కనిపెట్టడం మాత్రం కాస్త కష్టమే. ఆన్సర్ తెలిసినా.. కనిపించనట్టే ఉంటుంది. ఇప్పుడు వీటికి బాగా డిమాండ్ పెరిగింది.

రెస్టారెంట్స్, హోటల్స్ ఇలా ఎక్కడ చూసినా.. మెనూ కార్డ్‌తో పాటు వీటిని కూడా టైమ్ పాస్ కింద పెడుతున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తరచూ వీటిని చాలా మంది ఆడుతూ ఉంటారు. ఆప్టికల్ ఇల్యూషన్స్ ఆడటం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయే తప్ప.. నష్టాలు అనేవి మాత్రం చాలా తక్కువ. వీటిని ఆడటం వల్ల కళ్లు, మెదడు అనేవి బాగా యాక్టీవ్ అవుతాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం.

ఇక్కడ ఉన్న ఫొటో చూశారు కదా.. పైనాపిల్స్ ఉన్నాయి. వీటిల్లోనే మొక్క జొన్న కూడా దాగి ఉంది. మీరు కాస్త నిశితంగా పరిశీలిస్తే.. వెంటనే కనిపెట్టవచ్చు. మరింకెందుకు లేట్ ఆ పనిలో ఉండండి. సమయం తీసుకుంటే ఎవరైనా చెప్తారు. కానీ మీకు ఇచ్చేది కేవలం పది సెకన్లు మాత్రమే. ఈ సమయంలో ఈ ఫొటోలు ఎక్కడ ఉన్నాయో చెప్పండి. మీ బ్రెయిన్, కంటి చూపు అనేవి సమన్వయంగా పని చేస్తాయి. బ్రెయిన్ యాక్టీవ్‌ అవుతుంది. దీని వల్ల జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

సమాధానం ఇదే..

ఇప్పుడిచ్చన ఆప్టికల్ ఇల్యూషన్‌లో నెంబర్ కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. సమాధానం దొరకని వారి కోసం మాత్రమే ఈ జవాబు చెబుతున్నాం. ఇక్కడున్న ఫొటోలో మొక్క జొన్న ఉన్న ప్లేస్‌లను మార్క్ చేశాం చూడండి. ఈజీగానే ఉంది కదా. ఇలాంటివి పిల్లల చేత ఆడిస్తే వారి ఐక్యూ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. అంతే కాకుండా.. వారికి ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది.

Optical Illusion